Templesinindiainfo

Best Spiritual Website

Author : Temples in India information

Maruvakanu ni Divyanama Lyrics in Telugu | Ramadasu Keerthana

Maruvakanu ni Divyanama Telugu Lyrics: పల్లవి: మరువకను నీ దివ్యనామ స్మరణమెప్పుడు చేయుచుంటిని సత్కృపను ఇక వరములిచ్చెడి స్వామివనుచును ఎందునను మీ సరిగ వేల్పులు లేరటంచును మరిగ నే చాటుచుంటిని మ ॥ చరణము(లు): రాతినాతిగ చేసినావు అజామిళునిపై కృప గలిగి ని ర్హేతుకంబుగ బ్రోచితివి ప్రహ్లాదుని గాచితి వట సభను ద్రౌ పతికి చీరలనొసగితివి సుంతైన నాపై దయను జూపవు మ ॥ లోకములు నీలోన గలవట లోకముల బాయవట నీవిది ప్రకటముగ శ్రుతులెన్నడు […]

Bhavaye Pavamana Nandanam Lyrics in Telugu | Ramadasu Keerthana

Bhavaye Pavamana Nandanam Telugu Lyrics: పల్లవి: భావయే పవమాన నందనం భావయే భా ॥ చరణము(లు): మందార తరుమూల మానితవాసం సుందర దరహాసం హరిదాసం భా ॥ రఘునాథ కీర్తన రంజిత చిత్తం అఘహర శుభవృత్తం శమవిత్తం భా ॥ ఆనంద భాష్పాలంకృత నేత్రం స్వానంద రసపాత్రం పవిత్రం భా ॥ భద్రాచలపతి పాదభక్తం క్షుద్రసుఖోన్ముక్తం విరక్తం భా ॥

Bharamulannitiki Nive Yanucu Lyrics in Telugu | Ramadasu Keerthana

Bharamulannitiki Nive Yanucu Telugu Lyrics: పల్లవి: భారములన్నిటికి నీవె యనుచు నిర్భయుడనై యున్నానురా రామ భా ॥ అను పల్లవి: దారిదప్పక నీవు దరివని ధైర్యముదోచినదిరా శ్రీరామా భా ॥ చరణము(లు): అతిదుష్కృతముల నేనెన్నో చేసితిని అయిన మరేమాయెరా రామా పతితపావనుడను బిరుదు వహించిన నీ ప్రఖ్యాతి విన్నానురా శ్రీరామా భా ॥ ఏరీతినైన నే నిన్ను నమ్మియున్నాడ న న్నేలుకొనుట కీర్తిరా రామా నేరను నేరము లెంచి చూచుటకు నే నెంతవాడనుర శ్రీరామా భా […]

Bhali Vairagyambento Bagaiyunnadi Lyrics in Telugu | Ramadasu Keerthana

Bhali Vairagyambento Bagaiyunnadi Telugu Lyrics: పల్లవి: భళి వైరాగ్యంబెంతో బాగైయున్నది చం చలమైన నామనసు నిశ్చలమైయున్నది భ ॥ చరణము(లు): అరిషడ్వర్గములు నన్నంటకున్నవి శ్రీ హరినామస్మరణ జిహ్వకు అనువైయున్నది భ ॥ గురుధ్యానమున మనసు కుదురైయున్నది చిత్త మిరువది యారింటిమీద నిరవైయున్నది భ ॥ పరమశాంత మెన్నగను బాగైయున్నది మాకు పరతత్త్వమందే మా బుద్ధిపట్టియున్నది భ ॥ విరసము పోరులేని విధమైయున్నది మాకు ప్రకృతి యెడబాసి మోక్షమునకిరవై యున్నది భ ॥ గురి భద్రాద్రీశునందే గురువైయున్నది […]

Bhajare Sriramam He Manasa Lyrics in Telugu | Ramadasu Keerthana

Bhajare Sriramam Telugu Lyrics: పల్లవి: భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం రామం భ ॥ చరణము(లు): భజ రఘురామం భండనభీమం రజనిచరాఘ విరామం రామం భ ॥ వనరుహ నయనం కనదహి శయనం మనసిజ కోటిసమానం మానం భ ॥ తారకనామం దశరథ రామం చారు భద్రాద్రీశ చారం ధీరం భ ॥ సీతారామం చిన్మయధామం శ్రీ తులసీదళ శ్రీకరధామం భ ॥ శ్యామలగాత్రం సత్యచరిత్రం రామదాస హృద్రాజీవ మిత్రం భ ॥ […]

Bhajare Sriramam Lyrics in English and Meaning

Bhajare Sriramam English Lyrics: Pallavi bhajarE SrirAmam hE mAnasa bhajarE raghurAmam || Meaning: Oh my mind, chant the glory of Sri Rama. Praise Sri Rama who hails in Raghu lineage. Charanam bhaja raghurAmam bhanDana bheemam rajanee charaNa kamala rAmam rAmam || Meaning: Worship Raghurama who is a terror for enemies. His feet are lotus-like vanaruha […]

Bhajare Manasaramam Lyrics in Telugu | Ramadasu Keerthana

Bhajare Manasaramam Telugu Lyrics: నవరోప – ఆది (నవరోజు – త్రిపుట) పల్లవి: భజరే మానసరామం భజరే జగదభిరామం భ ॥ కరధృత శరకోదండం కరితుండాయుత భుజదండం భ ॥ చరణము(లు): దాశరథీ నరసింహం దాశరథీ సురసింహం కౌసల్యా బహుభాగ్యం రామం మైథిల్యాలోచన యోగ్యం భ ॥ అవనత జలజభవేంద్రం అగణితగుణగణసాంద్రం మాయామానుష దేహం ముని మానస రుచికరదేహం భ ॥ రూపమదనశతకోటిం నత భూవదన శతకోటిం భ ॥ శ్యామసజలధరశ్యామం సాంబశివానుత రామం భద్రాద్రిచలనివాసం […]

Bucivani Piluvaboduna Lyrics in Telugu | Ramadasu Keerthana

Bucivani Piluvaboduna Telugu Lyrics: పల్లవి: బూచివాని పిలువబోదునా ఓ గోపాలకృష్ణా బూ ॥ అను పల్లవి: బూచివాని పిలువబోతె వద్దు వద్దు వద్దనేవు ఆ చిచ్చి జోలపాడి ఆయిఊచిన నిదురపోవు బూ ॥ చరణము(లు): మత్తగజముతెచ్చి చిన్నతిత్తిలో నమర్చి నాదు నెత్తిమీద బెట్టి నన్ను ఎత్తుకోమనేవు కృష్ణా బూ ॥ అల్లమూరుగాయ పెరుగు అన్నమారగించమంటె తల్లి వెన్నపాలు నాకు తెమ్ము తెమ్ము తెమ్మనేవు బూ ॥ రోటగట్టివేతు కృష్ణా రామదాసవరదా నీవు మాటిమాటికిట్లు నన్ను మారాము […]

Bucivani Piluvaboduna Lyrics in English | Ramadasu Keerthana

Bucivani Piluvaboduna English Lyrics: pallavi bucivani piluvaboduna o gopalakrusna ॥ anupallavi bucivani piluvabote vaddu vaddu vaddanevu a cicci jolapadi ayi ucina nidurapovu ॥ Charanam mattagajamutecci cinna tittilo namarci nadu nettimIda betti nannu ettukomanevu krusna ॥ allamurugaya perugu anna maraginca mante talli venna palu naku temmu temmu temmanevu ॥ rotagattivetu krusna ramadasuvarada nivu mati mati kitlu […]

Bidiyamelanika Moksamicci Lyrics in Telugu | Ramadasu Keerthana

Bidiyamelanika Moksamicci Telugu Lyrics: పల్లవి: బిడియమేలనిక మోక్షమిచ్చి నీవడుగుదాటి పోరా రామా తడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా రామా బి ॥ చరణము(లు): మురియుచు నీధర జెప్పినట్లు విన ముచికుందుడ గాను రామా అరుదుమీరలని తలచి ఎగురగా హనుమంతుడ గాను రామా సరగున మ్రుచ్చుల మాటలు విన జాంబవంతుడను గాను రామా బిరబిర మీ వలలోబడ నేనా విభీషణుడ గాను రామా బి ॥ మాయలచేత వంచింపబడగ నే మహేశుడను గాను రామా న్యాయములేక నే […]

Scroll to top