Templesinindiainfo

Best Spiritual Website

Shambhu Stotram Lyrics in Telugu

Shambhustotram Lyrics in Telugu:

॥ శంభుస్తోత్రం ॥
నానాయోనిసహస్రకోటిషు ముహుః సంభూయ సంభూయ తద్-
గర్భావాసనిరంతదుఃఖనివహం వక్తుం న శక్యం చ తత్ ।
భూయో భూయ ఇహానుభూయ సుతరాం కష్టాని నష్టోఽస్మ్యహం
త్రాహి త్వం కరుణాతరంగితదృశా శంభో దయాంభోనిధే ॥ 1 ॥

బాల్యే తాడనపీడనైర్బహువిధైః పిత్రాదిభిర్బోధితః
తత్కాలోచితరోగజాలజనితైర్దుఃఖైరలం బాధితః ।
లీలాలౌల్యగుణీకృతైశ్చ వివిధైర్దుశ్చోష్టితైః క్లేశితః
సోఽహం త్వాం శరణం వ్రజామ్యవ విభో శంభో దయాంభోనిధే ॥ 2 ॥

తారుణ్యే మదనేన పీడితతనుః కామాతురః కామినీ-
సక్తస్తద్వశగః స్వధర్మవిముఖః సద్భిః సదా దూషితః ।
కర్మాకార్షమపారనారకఫలం సౌఖ్యాశయా దుర్మతిః
త్రాహి త్వం కరుణాతరంగితదృశా శంభో దయాంభోనిధే ॥ 3 ॥

వృద్ధత్వే గలితాఖిలేంద్రియబలో విభ్రష్టదంతావలిః
శ్వేతీభూతశిరాః సుజర్జరతనుః కంపాశ్రయోఽనాశ్రయః ।
లాలోచ్ఛిష్టపురీషమూత్రసలిలక్లిన్నోఽస్మి దీనోఽస్మ్యహం
త్రాహి త్వం కరుణాతరంగితదృశా శంభో దయాంభోనిధే ॥ 4 ॥

ధ్యాతం తే పదాంబుజం సకృదపి ధ్యాతం ధనం సర్వదా
పూజా తే న కృతా కృతా స్వవపుషః స్త్రగ్గంధలేపార్చనైః ।
నాన్నాద్యైః పరితర్పితా ద్విజవరా జిహ్వైవ సంతర్పితా
పాపిష్ఠేన మయా సదాశివ విభో శంభో దయాంభోనిధే ॥ 5 ॥

సంధ్యాస్నానజపాది కర్మ న కృతం భక్త్యా కృతం దుష్కృతం
త్వన్నామేశ న కీర్తితం త్వతిముదా దుర్భాషితం భాషితం ।
త్వన్మూర్తిర్న విలోకితా పునరపి స్త్రీమూర్తిరాలోకితా
భోగాసక్తిమతా మయా శివ విభో శంభో దయాంభోనిధే ॥ 6 ॥

సంధ్యాధ్యానజపాదికర్మకరణే శక్తోఽస్మి నైవ ప్రభో
దాతుం హంత మతిం ప్రతీపకరణే దారాదిబంధాస్పదే ।
నామైకం తవ తారకం మమ విభో హ్యన్యన్న చాస్తి క్వచిత్
త్రాహి త్వం కరుణాతరంగితదృశా శంభో దయాంభోనిధే ॥ 7 ॥

కుంభీపాకధురంధరాదిషు మహాబీజాదిషు ప్రోద్ధతం
ఘోరం నారకదుఃఖమీషదపి వా సోఢుం న శక్తోఽస్మ్యహం ।
తస్మాత్ త్వాం శరణం వ్రజామి సతతం జానామి న త్వాం వినా
త్రాహి త్వం కరుణాతరంగితదృశా శంభో దయాంభోనిధే ॥ 8 ॥

మాతా వాపి పితా సుతోఽపి న హితో భ్రాత్రాదయో బాంధవాః
సర్వే స్వార్థపరా భవంతి ఖలు మాం త్రాతుం న కేఽపి క్షమాః ।
దూతేభ్యో యమచోదితేభ్య ఇహ తు త్వామంతరా శంకర
త్రాహి త్వం కరుణాతరంగితదృశా శంభో దయాంభోనిధే ॥ 9 ॥

॥ శంభుస్తోత్రం సంపూర్ణం ॥

Also Read:

Shambhu Stotram Lyrics in Hindi | English | Marathi  | Bengali | Gujarati | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shambhu Stotram Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top