Templesinindiainfo

Best Spiritual Website

Sri Raghavendra Kavacham Lyrics in Telugu

Sri Raghavendra Kavacham in Telugu:

॥ శ్రీ రాఘవేంద్ర కవచం ॥
కవచం శ్రీ రాఘవేంద్రస్య యతీంద్రస్య మహాత్మనః |
వక్ష్యామి గురువర్యస్య వాంఛితార్థప్రదాయకమ్ || ౧ ||

ఋషిరస్యాప్పణాచార్యః ఛందోఽనుష్టుప్ ప్రకీర్తితమ్ |
దేవతా శ్రీరాఘవేంద్ర గురురిష్టార్థసిద్ధయే || ౨ ||

అష్టోత్తరశతం జప్యం భక్తియుక్తేన చేతసా |
ఉద్యత్ప్రద్యోతనద్యోత ధర్మకూర్మాసనే స్థితమ్ || ౩ ||

ఖద్యోఖద్యోతనద్యోత ధర్మకూర్మాసనే స్థితమ్ |
ధృతకాషాయవసనం తులసీహారవక్షసమ్ || ౪ ||

దోర్దండవిలసద్దండ కమండలవిరాజితమ్ |
అభయజ్ఞానముద్రాఽక్షమాలాలోలకరాంబుజమ్ || ౫ ||

యోగీంద్రవంద్యపాదాబ్జం రాఘవేంద్ర గురుం భజే |
శిరో రక్షతు మే నిత్యం రాఘవేంద్రోఽఖిలేష్టదః || ౬ ||

పాపాద్రిపాటనే వజ్రః కేశాన్ రక్షతు మే సదా |
క్షమాసురగణాధీశో ముఖం రక్షతు మే గురుః || ౭ ||

హరిసేవాలబ్ధసర్వసంపత్ఫాలం మమావతు |
దేవస్వభావోఽవతు మే దృశౌ తత్త్వప్రదర్శకః || ౮ ||

ఇష్టప్రదానే కల్పద్రుః శ్రోత్రే శ్రుత్యర్థబోధకః |
భవ్యస్వరూపో మే నాసాం జిహ్వాం మేఽవతు భవ్యకృత్ || ౯ ||

ఆస్యం రక్షతు మే దుఃఖతూలసంఘాగ్నిచర్యకః |
సుఖధైర్యాదిసుగుణో భ్రువౌ మమ సదాఽవతు || ౧౦ ||

ఓష్ఠౌ రక్షతు మే సర్వగ్రహనిగ్రహశక్తిమాన్ |
ఉపప్లవోదధేస్సేతుర్దంతాన్ రక్షతు మే సదా || ౧౧ ||

నిరస్తదోషో మే పాతు కపోలౌ సర్వపాలకః |
నిరవద్యమహావేషః కంఠం మేఽవతు సర్వదా || ౧౨ ||

కర్ణమూలే తు ప్రత్యర్థిమూకత్వాకరవాఙ్మమ |
పరవాదిజయే పాతు హస్తౌ సత్తత్త్వవాదకృత్ || ౧౩ || [*బహువది*]

కరౌ రక్షతు మే విద్వత్పరిజ్ఞేయవిశేషవాన్ |
వాగ్వైఖరీభవ్యశేషజయీ వక్షస్థలం మమ || ౧౪ ||

సతీసంతానసంపత్తిభక్తిజ్ఞానాదివృద్ధికృత్ |
స్తనౌ రక్షతు మే నిత్యం శరీరావద్యహానికృత్ || ౧౫ ||

పుణ్యవర్ధనపాదాబ్జాభిషేకజలసంచయః |
నాభిం రక్షతు మే పార్శ్వౌ ద్యునదీతుల్యసద్గుణః || ౧౬ ||

పృష్ఠం రక్షతు మే నిత్యం తాపత్రయవినాశకృత్ |
కటిం మే రక్షతు సదా వంద్యా సత్పుత్రదాయకః || ౧౭ ||

జఘనం మేఽవతు సదా వ్యంగస్వంగసమృద్ధికృత్ |
గుహ్యం రక్షతు మే పాపగ్రహారిష్టవినాశకృత్ || ౧౮ ||

భక్తాఘవిధ్వంసకరనిజమూర్తిప్రదర్శకః |
మూర్తిమాన్పాతు మే రోమం రాఘవేంద్రో జగద్గురుః || ౧౯ ||

సర్వతంత్రస్వతంత్రోఽసౌ జానునీ మే సదాఽవతు |
జంఘే రక్షతు మే నిత్యం శ్రీమధ్వమతవర్ధనః || ౨౦ ||

విజయీంద్రకరాబ్జోత్థసుధీంద్రవరపుత్రకః |
గుల్ఫౌ శ్రీరాఘవేంద్రో మే యతిరాట్ సర్వదాఽవతు || | ౨౧ ||

పాదౌ రక్షతు మే సర్వభయహారీ కృపానిధిః |
జ్ఞానభక్తిసుపుత్రాయుర్యశః శ్రీపుణ్యవర్ధనః || ౨౨ ||

కరపాదాంగులీః సర్వా మమావతు జగద్గురుః |
ప్రతివాదిజయస్వాంతభేదచిహ్నాదరో గురుః || ౨౩ ||

నఖానవతు మే సర్వాన్ సర్వశాస్త్రవిశారదః |
అపరోక్షీకృతశ్రీశః ప్రాచ్యాం దిశి సదాఽవతు || ౨౪ ||

స దక్షిణే చాఽవతు మాం సముపేక్షితభావజః |
అపేక్షితప్రదాతా చ ప్రతీచ్యామవతు ప్రభుః || ౨౫ ||

దయాదాక్షిణ్యవైరాగ్యవాక్పాటవముఖాంకితః |
సదోదీచ్యామవతు మాం శాపానుగ్రహశక్తిమాన్ || ౨౬ ||

నిఖిలేంద్రియదోషఘ్నో మహానుగ్రహకృద్గురుః |
అధశ్చోర్ధ్వం చాఽవతు మామష్టాక్షరమనూదితమ్ || ౨౭ ||

ఆత్మాత్మీయాఘరాశిఘ్నో మాం రక్షతు విదిక్షు చ |
చతుర్ణాం చ పుమర్థానాం దాతా ప్రాతః సదాఽవతు || ౨౮ ||

సంగ్రామేఽవతు మాం నిత్యం తత్త్వవిత్సర్వసౌఖ్యకృత్ |
మధ్యాహ్నేఽగమ్యమహిమా మాం రక్షతు మహాయశాః || ౨౯ ||

మృతపోతప్రాణదాతా సాయాహ్నే మాం సదాఽవతు |
వేదిస్థపురుషోజ్జీవీ నిశీథే పాతు మాం గురుః || ౩౦ ||

వహ్నిస్థమాలికోద్ధర్తా వహ్నితాపాత్సదాఽవతు |
సమగ్రటీకావ్యాఖ్యాతా గురుర్మే విషయేఽవతు || ౩౧ ||

కాంతారేఽవతు మాం నిత్యం భాట్ట సంగ్రహకృద్గురుః | [*భాష్య*]
సుధాపరిమళోద్ధర్తా స్వచ్ఛందస్తు సదాఽవతు || ౩౨ ||

రాజచోరవిషవ్యాధియాదోవన్యమృగాదిభిః |
అపస్మారాపహర్తా నః శాస్త్రవిత్సర్వదాఽవతు || ౩౩ ||

గతౌ సర్వత్ర మాం పాతూపనిషదర్థకృద్గురుః |
ఋగ్వ్యాఖ్యానకృదాచార్యః స్థితౌ రక్షతు మాం సదా || ౩౪ || [*చాగ్వష్యానకృదాచార్యః*]

మంత్రాలయనివాసీ మాం జాగ్రత్కాలే సదాఽవతు |
న్యాయముక్తావలీకర్తా స్వప్నే రక్షతు మాం సదా || ౩౫ ||

మాం పాతు చంద్రికావ్యాఖ్యాకర్తా సుప్తౌ హి తత్త్వకృత్ |
సుతంత్రదీపికాకర్తా ముక్తౌ రక్షతు మాం గురుః || ౩౬ ||

గీతార్థసంగ్రహకరః సదా రక్షతు మాం గురుః |
శ్రీమధ్వమతదుగ్ధాబ్ధిచంద్రోఽవతు సదాఽనఘః || ౩౭ ||

ఇతి శ్రీరాఘవేంద్రస్య కవచం పాపనాశనమ్ |
సర్వవ్యాధిహరం సద్యః పావనం పుణ్యవర్ధనమ్ || ౩౮ ||

య ఇదం పఠతే నిత్యం నియమేన సమాహితః |
అదృష్టిః పూర్ణదృష్టిః స్యాదేడమూకోఽపి వాక్పతిః || ౩౯ ||

పూర్ణాయుః పూర్ణసంపత్తిభక్తిజ్ఞానాభివృద్ధికృత్ |
పీత్వా వారి నరో యేన కవచేనాభిమంత్రితమ్ || ౪౦ ||

జహాతి కుక్షిగాన్ రోగాన్ గురువర్యప్రసాదతః |
ప్రదక్షిణనమస్కారాన్ గురోర్వృందావనస్య యః || ౪౧ ||

కరోతి పరయా భక్త్యా తదేతత్కవచం పఠన్ |
పంగుః కూణిశ్చ పౌగండః పూర్ణాంగో జాయతే ధ్రువమ్ || ౪౨ ||

శేషాశ్చ కుష్ఠపూర్వాశ్చ నశ్యంత్యామయరాశయః |
అష్టాక్షరేణ మంత్రేణ స్తోత్రేణ కవచేన చ || ౪౩ ||

వృందావనే సన్నిహితమభిషిచ్య యథావిధి |
యంత్రే మంత్రాక్షరాణ్యష్టౌ విలిఖ్యాత్ర ప్రతిష్ఠితమ్ || ౪౪ ||

షోడశైరుపచారైశ్చ సంపూజ్య త్రిజగద్గురుమ్ |
అష్టోత్తరశతాఖ్యాభిరర్చయేత్కుసుమాదిభిః || ౪౫ ||

ఫలైశ్చ వివిధైరేవ గురోరర్చాం ప్రకుర్వతః |
నామశ్రవణమాత్రేణ గురువర్యప్రసాదతః || ౪౬ ||

భూతప్రేతపిశాచాద్యాః విద్రవంతి దిశో దశ |
పఠేదేతత్త్రికం నిత్యం గురోర్వృందావనాంతికే || ౪౭ ||

దీపం సంయోజ్య విద్యావాన్ సభాసు విజయీ భవేత్ |
రాజచోరమహావ్యాఘ్రసర్పనక్రాదిపీడనాత్ || ౪౮ ||

కవచస్య ప్రభావేణ భయం తస్య న జాయతే |
సోమసూర్యోపరాగాదికాలే వృందావనాంతికే || ౪౯ ||

కవచాదిత్రికం పుణ్యమప్పణాచార్యదర్శితమ్ |
జపేద్యః స ధనం పుత్రాన్ భార్యాం చ సుమనోరమామ్ || ౫౦ ||

జ్ఞానం భక్తిం చ వైరాగ్యం భుక్తిం ముక్తిం చ శాశ్వతీమ్ |
సంప్రాప్య మోదతే నిత్యం గురువర్యప్రసాదతః || ౫౧ ||

ఇతి శ్రీమదప్పణాచార్యవిరచితం శ్రీరాఘవేంద్రకవచం సంపూర్ణమ్ |

Also Read:

Sri Raghavendra Kavacham Lyrics in English | Hindi | Kannada | Telugu | Tamil

Sri Raghavendra Kavacham Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top