Templesinindiainfo

Best Spiritual Website

Sree Kaala Hastiswara Satakam

Sri Kalahastiswara Satakam Lyrics in Telugu

Sri Kalahasteeswara Satakam in Telugu: శ్రీవిద్యుత్కలితా‌உజవంజవమహా-జీమూతపాపాంబుధా- రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబుఁ గోల్పోయితిన్ | దేవా! మీ కరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా- సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! || 1 || వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా! || 2 || అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా కాంత […]

Scroll to top