Templesinindiainfo

Best Spiritual Website

Aapad Udharana Hanumath Stotram Lyrics in Telugu

This Hanuman Stotras was Written by King Vibheeshana. Vibhishana is the younger brother of Rakshasa Ravana, the king of Lanka in the ancient Indian epic Ramayana. Though a Rakshasa himself, Vibhishana deserted king Ravana and joined Sri Rama’s army. After the death of Ravana, Lord Rama crowned Vibhishana as the king of Lanka before returning to Ayodhya.

Click here for Apaduddharaka Hanumath Stotram Meaning in English:

Apaduddharaka Hanumath Stotram in Telugu:

ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీహనూమతే
అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః || 1 ||

సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ
తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తుతే || 2 ||

ఆధివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే
ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః || 3 ||

సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తుతే || 4 ||

వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే
బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే || 5 ||

రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్
శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ || 6 ||

కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే
జలే స్థలే తథాకాశే వాహనేషు చతుష్పథే || 7 ||

గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే
యే స్మరంతి హనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్ || 8 ||

సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః || 9 ||

ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్
అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః || 10 ||

జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః
రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభేజ్జయమ్ || 11 ||

విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః
సర్వాపద్భ్యః విముచ్యేత నాఽత్ర కార్యా విచారణా || 12 ||

మంత్రం :
మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే || 13 ||

Also Read:

Apad Udharaka Hanuman Stotram Lyrics in Hindi | English | Telugu | Tamil | Kannada | Malayalam | Bengali

Aapad Udharana Hanumath Stotram Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top