ఈ రోజు రాత్రి 10 గంట ల నుంచి చందమామ ని చూస్తే చాలా మంచిది.
చంద్రుని లో శనీ కలుస్తాడు
ఇలా
312 సంవత్సరాలకి ఒకసారి వస్తాది.
10 గంట ల నుంచి చంద్రుని చూస్తూ శని మంత్రం చదువు కోండి
అన్నీ రాశులు వారు.
????గమనిక????
????కొన్ని వందల సంవత్సరాల అనంతరం ఈరోజు రాత్రి 11 గంటలనుంచి రేపు తెల్లవారు జాము వరకు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి నైరుతివరకు కదులుతూ ఆకాశంలో చంద్ర,శని గ్రహాలు అతిచేరువలో దర్శనమిస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని మీరంతా వీక్షించి భక్తితో నమస్కరించి శని, చంద్ర గ్రహాల అనుగ్రహాన్ని,శుభఫలితాలను పొందగలరని మనవి????
????శనిగ్రహం నీలం వర్ణంలో మిణుకు,మిణుకుగా కన్పిస్తుంది????
వృషభ, కన్య, వృశ్చిక,ధనస్సు,మకర రాశుల వారు తప్పనిసరిగా వీక్షించాలి????????
అమూల్యమైన ఈ విషయాన్ని మీ హితులు, సన్నిహితులకు కూడా తెలియపరచగలరు????
????శ్రీ శ్రీనివాస గార్గేయ, ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి????