Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Sri Durga 2 Lyrics in Telugu

Sri Durga 2 Ashtottara Shatanamavali in Telugu:

॥ శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 2 ॥
ఓం దుర్గాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం మహాలక్ష్మై నమః |
ఓం మహాగౌర్యై నమః |
ఓం చండికాయై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం సర్వలోకేశాయై నమః |
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః |
ఓం సర్వతీర్థమయాయై నమః | ౯ |

ఓం పుణ్యాయై నమః |
ఓం దేవయోనయే నమః |
ఓం అయోనిజాయై నమః |
ఓం భూమిజాయై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం ఆధారశక్త్యై నమః |
ఓం అనీశ్వర్యై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం నిరహంకారాయై నమః | ౧౮ |

ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః |
ఓం సర్వలోకప్రియాయై నమః |
ఓం వాణ్యై నమః |
ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం వనీశాయై నమః |
ఓం వింధ్యవాసిన్యై నమః |
ఓం తేజోవత్యై నమః | ౨౭ |

ఓం మహామాత్రే నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః |
ఓం దేవతాయై నమః |
ఓం వహ్నిరూపాయై నమః |
ఓం సరోజాయై నమః |
ఓం వర్ణరూపిణ్యై నమః |
ఓం గుణాశ్రయాయై నమః |
ఓం గుణమధ్యాయై నమః |
ఓం గుణత్రయవివర్జితాయై నమః | ౩౬ |

ఓం కర్మజ్ఞానప్రదాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం సర్వసంహారకారిణ్యై నమః |
ఓం ధర్మజ్ఞానాయై నమః |
ఓం ధర్మనిష్ఠాయై నమః |
ఓం సర్వకర్మవివర్జితాయై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం కామసంహర్త్ర్యై నమః |
ఓం కామక్రోధవివర్జితాయై నమః | ౪౫ |

ఓం శాంకర్యై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః |
ఓం సుజయాయై నమః |
ఓం జయభూమిష్ఠాయై నమః |
ఓం జాహ్నవ్యై నమః |
ఓం జనపూజితాయై నమః |
ఓం శాస్త్రాయై నమః | ౫౪ |

ఓం శాస్త్రమయాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం చంద్రార్ధమస్తకాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం భ్రామర్యై నమః |
ఓం కల్పాయై నమః |
ఓం కరాళ్యై నమః |
ఓం కృష్ణపింగళాయై నమః | ౬౩ |

ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం రౌద్ర్యై నమః |
ఓం చంద్రామృతపరివృతాయై నమః |
ఓం జ్యేష్ఠాయై నమః |
ఓం ఇందిరాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః |
ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయై నమః | ౭౨ |

ఓం కామిన్యై నమః |
ఓం కమలాలయాయై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం కలాతీతాయై నమః |
ఓం కాలసంహారకారిణ్యై నమః |
ఓం యోగనిష్ఠాయై నమః |
ఓం యోగగమ్యాయై నమః |
ఓం యోగధ్యేయాయై నమః |
ఓం తపస్విన్యై నమః | ౮౧ |

ఓం జ్ఞానరూపాయై నమః |
ఓం నిరాకారాయై నమః |
ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః |
ఓం భూతాత్మికాయై నమః |
ఓం భూతమాత్రే నమః |
ఓం భూతేశాయై నమః |
ఓం భూతధారిణ్యై నమః |
ఓం స్వధానారీమధ్యగతాయై నమః |
ఓం షడాధారాధివర్ధిన్యై నమః | ౯౦ |

ఓం మోహితాయై నమః |
ఓం అంశుభవాయై నమః |
ఓం శుభ్రాయై నమః |
ఓం సూక్ష్మాయై నమః |
ఓం మాత్రాయై నమః |
ఓం నిరాలసాయై నమః |
ఓం నిమ్నగాయై నమః |
ఓం నీలసంకాశాయై నమః |
ఓం నిత్యానందాయై నమః | ౯౯ |

ఓం హరాయై నమః |
ఓం పరాయై నమః |
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః |
ఓం ఆనందాయై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం దుర్లభరూపిణ్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం సర్వగతాయై నమః |
ఓం సర్వాభీష్టప్రదాయై నమః | ౧౦౮ |

Also Read:

Sri Durga Ashtottarshat Naamavali 2 Lyrics in Hindi | English |  Kannada | Telugu | Tamil

108 Names of Sri Durga 2 Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top