Hey Panduranga Hey Pandarinatha lyrics in Telugu
Hey Panduranga Hey Pandarinatha in Telugu: ॥ హే పాండురంగా హే పండరి నాథా ॥ హే పాండురంగా హే పండరి నాథా శరణం శరణం శరణం సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం […]