Dudukugala Nanne Lyrics in Telugu
Duduku Gala Nanne in Telugu: ॥ దుడుకు గల నన్నే ॥ దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో || కడు దుర్విషయా కృష్టుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా || శ్రీ వనితా హృత్కుముదాబ్జా వాఙ్మానస గోచర దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా || సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన దుడుకు గల నన్నే దొర కొడుకు […]