Karthika Masam 30 Days | Deity to Worship | Mantra to Chant | Donations and Offering
కార్తీక మాసం 30 రోజులు – పూజించవలసిన దైవం – చేయవలసిన మంత్రం – దానం – నైవేద్యం 1వ రోజు:నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు.దానములు:- నెయ్యి, బంగారంపూజించాల్సిన దైవము:-స్వథా అగ్నిజపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా 2వ రోజు:నిషిద్ధములు:-తరగబడిన వస్తువులుదానములు:-కలువపూలు, నూనె, ఉప్పుపూజించాల్సిన దైవము:-బ్రహ్మజపించాల్సిన మంత్రము:-ఓం గీష్పతయే – విరించియే స్వాహా 3వ రోజు:నిషిద్ధములు:-ఉప్పు కలిసినవి, ఉసిరిదానములు:- ఉప్పుపూజించాల్సిన దైవము:- పార్వతిజపించాల్సిన మంత్రము:- ఓం పార్వత్యై – పరమేశ్వర్యై స్వాహా […]
