Mantras to Recite for Each Zodiac Sign During Lunar Eclipse 2025

Lunar Eclipse 2025

చంద్ర గ్రహణ కాలంలో రాశుల వారిగా పరిహార మంత్రాలు :

1) మేషం :  ఓం శరవణ భవ మంత్రం , మానసిక ఇబ్బందుల నుండి పరిహారం,

2) వృషభం : ఓం శ్రీ మహా లక్ష్మయి నమః , ఆర్థిక ఇబ్బందులు ఇంకా కుటుంబ కలహాల నుండి విముక్తి

3) మిధునం : ఓం నమో భగవతే వాసుదేవాయ, మానసిక ఆరోగ్యం

4) కర్కాటకం : ఓం సోమాయా నమః, కుటుంబ సంబంధాల అనుకూలత.

5) సింహం : ఓం సూర్యాయ నమః, ఆత్మ విశ్వాసం పెరుగుదల

6) కన్యా : ఓం శ్రీ ధన్వంతరాయ నమః, ఆరోగ్య సంరక్షణ

7) తుల : ఓం నమః శివాయ, మానసిక ఒత్తిడి నివారణ

8) వృశ్చికం : ఓం కాళికాయయే నమః, అన్ని సమస్యల నుండి పరిహారం

9) ధనుస్సు : ఓం గురవే నమః, గురు గ్రహం అనుగ్రహం

10) మకరం : ఓం శనీశ్చరయ నమః, గ్రహ సంబంధం సమస్యల నుండి పరిహారం

11) కుంభం : ఓం నమః శివాయ నమః, చంద్ర గ్రహణ ప్రభావం నుండి పరిహారం

12) మీనం : ఓం దత్తాత్రేయ నమః, అశాంతి నుండి విముక్తి.

గ్రహణ సమయంలో 108 సార్లు పారాయణం చేయాలి.

Mantras to Recite for Each Zodiac Sign During Lunar Eclipse 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top