Templesinindiainfo

Best Spiritual Website

Sri Durga Ashtottara Shatanamavali 1 Lyrics in Telugu

Sri Durga Ashtottara Shatanamavali 1 in Telugu:

॥ శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 1 ॥
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః

ఓం సత్యై నమః |
ఓం సాధ్వ్యై నమః |
ఓం భవప్రీతాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం భవమోచన్యై నమః |
ఓం ఆర్యాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం ఆద్యాయై నమః | ౯ |

ఓం త్రినేత్రాయై నమః |
ఓం శూలధారిణ్యై నమః |
ఓం పినాకధారిణ్యై నమః |
ఓం చిత్రాయై నమః |
ఓం చంద్రఘంటాయై నమః |
ఓం మహాతపాయై నమః |
ఓం మనసే నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం అహంకారాయై నమః | ౧౮ |

ఓం చిత్తరూపాయై నమః |
ఓం చితాయై నమః |
ఓం చిత్యై నమః |
ఓం సర్వమంత్రమయ్యై నమః |
ఓం సత్తాయై నమః |
ఓం సత్యానందస్వరూపిణ్యై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం భావిన్యై నమః |
ఓం భావ్యాయై నమః | ౨౭ |

ఓం భవ్యాయై నమః |
ఓం అభవ్యాయై నమః |
ఓం సదాగత్యై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం చింతాయై నమః |
ఓం రత్నప్రియాయై నమః |
ఓం సర్వవిద్యాయై నమః |
ఓం దక్షకన్యాయై నమః | ౩౬ |

ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః |
ఓం అపర్ణాయై నమః |
ఓం అనేకవర్ణాయై నమః |
ఓం పాటలాయై నమః |
ఓం పాటలావత్యై నమః |
ఓం పట్టాంబరపరీధానాయై నమః |
ఓం కలమంజీరరంజిన్యై నమః |
ఓం అమేయవిక్రమాయై నమః |
ఓం క్రూరాయై నమః | ౪౫ |

ఓం సుందర్యై నమః |
ఓం సురసుందర్యై నమః |
ఓం వనదుర్గాయై నమః |
ఓం మాతంగ్యై నమః |
ఓం మతంగమునిపూజితాయై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం మాహేశ్వర్యై నమః |
ఓం ఐంద్ర్యై నమః |
ఓం కౌమార్యై నమః | ౫౪ |

ఓం వైష్ణవ్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం పురుషాకృత్యై నమః |
ఓం విమలాయై నమః |
ఓం ఉత్కర్షిణ్యై నమః |
ఓం జ్ఞానాయై నమః |
ఓం క్రియాయై నమః | ౬౩ |

ఓం నిత్యాయై నమః |
ఓం బుద్ధిదాయై నమః |
ఓం బహుళాయై నమః |
ఓం బహుళప్రేమాయై నమః |
ఓం సర్వవాహనవాహన్యై నమః |
ఓం నిశుంభశుంభహనన్యై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం మధుకైటభహంత్ర్యై నమః |
ఓం చండముండవినాశిన్యై నమః | ౭౨ |

ఓం సర్వాసురవినాశాయై నమః |
ఓం సర్వదానవఘాతిన్యై నమః |
ఓం సర్వశాస్త్రమయ్యై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం సర్వస్త్రధారిణ్యై నమః |
ఓం అనేకశస్త్రహస్తాయై నమః |
ఓం అనేకాస్త్రధారిణ్యై నమః |
ఓం కుమార్యై నమః |
ఓం ఏకకన్యాయై నమః | ౮౧ |

ఓం కైశోర్యై నమః |
ఓం యువత్యై నమః |
ఓం యత్యై నమః |
ఓం అప్రౌఢాయై నమః |
ఓం ప్రౌఢాయై నమః |
ఓం వృద్ధమాత్రే నమః |
ఓం బలప్రదాయై నమః |
ఓం మహోదర్యై నమః |
ఓం ముక్తకేశ్యై నమః | ౯౦ |

ఓం ఘోరరూపాయై నమః |
ఓం మహాబలాయై నమః |
ఓం అగ్నిజ్వాలాయై నమః |
ఓం రౌద్రముఖ్యై నమః |
ఓం కాలరాత్ర్యై నమః |
ఓం తపస్విన్యై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం భద్రకాళ్యై నమః |
ఓం విష్ణుమాయాయై నమః | ౯౯ |

ఓం జలోదర్యై నమః |
ఓం శివదూత్యై నమః |
ఓం కరాల్యై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం పరమేశ్వర్యై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం ప్రత్యక్షాయై నమః |
ఓం బ్రహ్మవాదిన్యై నమః | ౧౦౮ |

Also Read:

Sri Durga Ashtottara Shatanamavali 1 Lyrics in English | Hindi |Kannada | Telugu | Tamil

Sri Durga Ashtottara Shatanamavali 1 Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top