Templesinindiainfo

Best Spiritual Website

Annamacharya Sankeerthanalu Lyric Telugu

Annamayya Keerthana – Deva Ee Tagavu Teerchavayyaa in Telugu With Meaning

Deva Ee Tagavu Teerchavayyaa Lyrics in Telugu: దేవ యీ తగవు దీర్చవయ్యా వేవేలకు నిది విన్నపమయ్యా || తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యెక్కడికి బోవునయా | పెనగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడి కేగుదురయ్యా || పొడుగుచు మనమున బొడమిన యాసలు అదన నెక్కడికి నరుగునయా | వొదుగుచు జలములనుండు మత్స్యములు పదపడి యేగతి బాసీనయ్యా || లలి నొకటొకటికి లంకెలు నివే అలరుచు నేమని యందునయా | బలు శ్రీవేంకటపతి […]

Annamayya Keerthana – Deva Devam Bhaje in Telugu With Meaning

Annamayya Keerthana – Deva Devam Bhaje Lyrics in Telugu: దేవ దేవం భజే దివ్యప్రభావమ్ | రావణాసురవైరి రణపుంగవమ్ || రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయమ్ | రాజారి కోదండ రాజ దీక్షాగురుం రాజీవలోచనం రామచంద్రమ్ || నీలజీమూత సన్నిభశరీరం ఘనవి- శాలవక్షం విమల జలజనాభమ్ | తాలాహినగహరం ధర్మసంస్థాపనం భూలలనాధిపం భోగిశయనమ్ || పంకజాసనవినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనమ్ | లంకా విశోషణం లాలితవిభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతమ్ || […]

Annamayya Keerthana – Rama Dasaratha Rama in Telugu

Rama Dasaratha Rama Lyrics in Telugu: రామ దశరథరామ నిజ సత్య- కామ నమో నమో కాకుత్థ్సరామ || కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతిరామ | శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ || దనుజహరణ రామ దశరథసుత రామ వినుతామర స్తోత్ర విజయరామ | మనుజావతారా రామ మహనీయ గుణరామ అనిలజప్రియ రామ అయోధ్యరామ || సులలితయశ రామ సుగ్రీవ వరద రామ […]

Annamayya Keerthana – Daachuko Nee Paadaalaku in Telugu

Annamayya Keerthana – Daachuko Nee Paadaalaku Lyrics in Telugu: దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి | పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా || వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ | తక్కినవి భాండారాన దాచి వుండనీ | వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము | దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా || నానాలికపైనుండి నానాసంకీర్తనలు | పూని నాచే నిన్ను బొగడించితివి | […]

Annamayya Keerthana – Choodaramma Satulaaraa in Telugu With Meaning

Annamayya Keerthana – Choodaramma Satulaaraa Lyrics in Telugu: చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ | కూడున్నది పతి చూడి కుడుత నాంచారి || శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు | కాముని తల్లియట చక్కదనాలకే మరుదు | సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు | కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి || కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు | తలపలోక మాతయట దయ మరి ఏమరుదు | జలజనివాసినియట చల్లదనమేమరుదు | కొలదిమీర ఈ చూడి […]

Annamayya Keerthana – Cheri Yasodaku in Telugu With Meaning

Annamayya Keerthana – Cheri Yasodaku Lyrics in Telugu: చేరి యశోదకు శిశు వితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు || సొలసి చూచినను సూర్యచంద్రులను లలి వెదచల్లెడులక్షణుడు | నిలిచిననిలువున నిఖిలదేవతల కలిగించు సురలగనివో యితడు || మాటలాడినను మరియజాండములు కోటులు వోడమేటిగుణరాశి | నీటగునూర్పుల నిఖిలవేదములు చాటువనూ రేటిసముద్ర మితడు || ముంగిట జొలసిన మోహన మాత్మల బొంగించేఘనపురుషుడు | సంగతి మావంటిశరణాగతులకు నంగము శ్రీవేంకటాధిపు డితడు || Annamayya Keerthana – […]

Annamayya Keerthana – Chakkani Talliki in Telugu With Meaning

Annamayya Keerthana – Chakkani Talliki Lyrics in Telugu: చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మోవికి చాంగుభళా || కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగుభళా | పలుకుల సొంపుల బతితో గసరెడి చలముల యలుకకు చాంగుభళా || కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెఱుగులకు చాంగుభళా | ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళా || జందెపు ముత్యపు సరులహారముల చందన గంధికి […]

Annamayya Keerthana – Chaduvulone Harina in Telugu

Annamayya Keerthana – Chaduvulone Harina Lyrics in Telugu: చదువులోనే హరిని జట్టిగొనవలెగాక | మదముగప్పినమీద మగుడ నది గలదా || జడమతికి సహజమే సంసారయాతన యిది | కడు నిందులో బరము గడియించవలెగాక | తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను | విడిచి మఱచిన వెనక వెదకితే గలదా || భవబంధునకు విధిపాపపుణ్యపులంకె | తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెగాక | అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే | నివిరి నిన్నటివునికి నేటికి గలదా […]

Annamayya Keerthana – Chalada Harinama in Telugu With Meaning

Annamayya Keerthana – Chaaladaa Hari Naama Lyrics in Telugu: చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు | చాలదా హితవైన చవులెల్లను నొసగ || ఇది యొకటి హరి నామ మింతైన జాలదా | చెదరకీ జన్మముల చెరలు విడిపించ | మదినొకటె హరినామ మంత్రమది చాలదా | పదివేల నరక కూపముల వెడలించ || కలదొకటి హరినామ కనకాద్రి చాలదా | తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ | తెలివొకటి హరినామదీప మది చాలదా […]

Annamayya Keerthana – Chaaladaa Brahmamidi in Telugu

Annamayya Keerthana – Chaaladaa Brahmamidi Lyrics in Telugu: చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనమ్ || సంతోష కరమైన సంకీర్తనమ్ | సంతాప మణగించు సంకీర్తనమ్ | జంతువుల రక్షించు సంకీర్తనమ్ | సంతతము దలచుడీ సంకీర్తనమ్ || సామజము గాంచినది సంకీర్తనమ్ | సామమున కెక్కుడీ సంకీర్తనమ్ | సామీప్య మిందరికి సంకీర్తనమ్ | సామాన్యమా విష్ణు సంకీర్తనమ్ || జముబారి విడిపించు సంకీర్తనమ్ | సమ బుద్ధి […]

Scroll to top