Annamayya Keerthana – Muddugaare Yasoda in Telugu With Meaning
Annamayya Keerthana – Muddugare Yashoda Lyrics in Telugu: ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు | తిద్దరాని మహిమల దేవకీ సుతుడు || అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము | పంత మాడే కంసుని పాలి వజ్రము | కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస | చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు || రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము | మితి గోవర్ధనపు గోమేధికము | సతమై […]