Annamayya Keerthana – Nitya Poojalivigo in Telugu With Meaning
Annamayya Keerthana – Nitya Pooja livigo Lyrics in Telugu: నిత్య పూజలివిగో నెరిచిన నోహో | ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో || తనువే గుడియట తలయె శిఖరమట పెను హృదయమే హరి పీఠమట | కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికిని || పలుకే మంత్రమట పాదయిన నాలుకే కలకల మను పిడి ఘంటయట | నలువైన రుచులే నైవేద్యములట తలపులోపలనున్న దైవమునకు || గమన చేష్టలే అంగరంగ గతియట […]