Annamayya Keerthana – Puttu Bhogulamu Memu in Telugu With Meaning
Annamayya Keerthana – Puttu Bhogulamu Memu lyrics in Telugu: పుట్టుభోగులము మేము భువి హరిదాసులము | నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా || పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు | తల్లియాకె మగనినే దైవమని కొలిచేము వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా || గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు ఆమని భూకాంతకు నంగభేదాలు || భామిని యాకె మగని ప్రాణధారి లెంక- లము వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా || పసగల […]