Annamayya Keerthana – Sobhaname Sobhaname Lyrics in Telugu With Meaning
Annamayya Keerthana – Sobhaname Sobhaname`lyrics in Telugu: శోభనమే శోభనమే వైభవముల పావన మూర్తికి || అరుదుగ మును నరకాసురుడు | సిరులతో జెరలు దెచ్చిన సతుల | పరువపు వయసుల బదారు వేలను | సొరిది బెండ్లాడిన సుముఖునికి || చెందిన వేడుక శిశుపాలుడు | అంది పెండ్లాడగ నవగళించి | విందువలెనె తా విచ్చేసి రుకుమిణి | సందడి బెండ్లాడిన సరసునుకి || దేవదానవుల ధీరతను | దావతిపడి వార్థి దరుపగను | […]