108 Names of Ganapati Gakara | Ashtottara Shatanamavali Lyrics in Telugu
Ganapathi “Ga” kara Lyrics in Telugu: ఓం గకారరూపాయ నమః ఓం గంబీజాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణవందితాయ నమః ఓం గణాయ నమః ఓం గణ్యాయ నమః ఓం గణనాతీతసద్గుణాయ నమః ఓం గగనాదికసృజే నమః ఓం గంగాసుతాయ నమః || 10 || ఓం గంగాసుతార్చితాయ నమః ఓం గంగాధరప్రీతికరాయ నమః ఓం గవీశేడ్యాయ నమః ఓం గదాపహాయ నమః ఓం గదాధరసుతాయ నమః ఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమః ఓం […]