Kaveri Ashtakam Lyrics in Telugu | కావేర్యష్టకమ్
కావేర్యష్టకమ్ Lyrics in Telugu: మరుద్వృధే మాన్యజలప్రవాహే కవేరకన్యే నమతాం శరణ్యే । మాన్యే విధేర్మానసపుత్రి సౌమ్యే కావేరి కావేరి మమ ప్రసీద ॥ ౧॥ దేవేశవన్ద్యే విమలే నదీశి పరాత్పరే పావని నిత్యపూర్ణే । సమస్తలోకోత్తమతీర్థపాదే కావేరి కావేరి మమ ప్రసీద ॥ ౨॥ వేదానువేద్యే విమలప్రవాహే విశుద్ధయోగీన్ద్రనివాసయోగ్యే । రఙ్గేశభోగాయతనాత్తపారే కావేరి కావేరి మమ ప్రసీద ॥ ౩॥ భక్తానుకమ్పే హ్యతిభాగ్యలబ్ధే నిత్యే జగన్మఙ్గలదానశీలే । నిరఞ్జనే దక్షిణదేశగఙ్గే కావేరి కావేరి మమ ప్రసీద […]