Shri Mukambika Ashtakam Lyrics in Telugu
Sri Mookambika Ashtakam Telugu: । శ్రీమూకామ్బికాష్టకమ్ । నమస్తే జగద్ధాత్రి సద్‍బ్రహ్మరూపే నమస్తే హరోపేన్ద్రధాత్రాదివన్దే । నమస్తే ప్రపన్నేష్టదానైకదక్షే నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి ॥ ౧॥ విధిః కృత్తివాసా హరిర్విశ్వమేతత్- సృజత్యత్తి పాతీతి యత్తత్ప్రసిద్ధం కృపాలోకనాదేవ తే శక్తిరూపే నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి ॥ ౨॥ త్వయా మాయయా వ్యాప్తమేతత్సమస్తం ధృతం లీయసే దేవి కుక్షౌ హి విశ్వమ్ । స్థితాం బుద్ధిరూపేణ సర్వత్ర జన్తౌ నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి ॥ ౩॥ యయా భక్తవర్గా […]