Templesinindiainfo

Best Spiritual Website

Sri Srinivasa Suprabhatam Lyrics telugu

Venkateswara Suprabhatam Telugu Lyrics and Meaning

సుప్రభాతంలో విభాగాలు సుప్రభాతాన్ని బంగారువాకిలి ఎదురుగా “తిరుమామణి మంటపం”లో పఠిస్తారు. ఈ సుప్రభాతం కీర్తనలో నాలుగు భాగాలున్నాయి. వెంకటేశ్వర సుప్రభాతం: దేవునికి మేలుకొలుపు : 29 శ్లోకాలు – ఇది ప్రతివాద భయంకర అణ్ణన్ రచించిన భాగం. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలను ధరించిన శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించి భక్తులను బ్రోచుచున్నాడని, ఆ దేవదేవుని కొలిస్తే సకలార్ధ సిద్ధి కలుగుతుందని సుప్రభాత కీర్తనలో సూచింపబడుతున్నది. వెంకటేశ్వర స్తోత్రం: భగవంతుని కీర్తన : 11 శ్లోకాలు వెంకటేశ్వర ప్రపత్తి: […]

Scroll to top