Annamayya Keerthana – Tiruveedhula Merasi in Telugu With Meaning
Tiruveedhula Merasee Deva Devudu Lyrics in Telugu: తిరువీథుల మెఱసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను || తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు సిరుల రెండవనాడు శేషునిమీద | మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగోనాడు పువు గోవిలలోను || గ్రక్కున నైదవనాడు గరుడునిమీద యెక్కను ఆరవనాడు యేనుగుమీద || చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కువ దేరును హుఱ్ఱ మెనిమిదోనాడు || కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట | యెనసి శ్రీ […]