Sri Sani Deva Ashtottarashata Namavali Lyrics in Telugu:
॥ శని అష్టోత్తరశతనామావలీ ॥
శని బీజ మన్త్ర –
ఓం ప్రాఁ ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః ॥
ఓం శనైశ్చరాయ నమః ॥
ఓం శాన్తాయ నమః ॥
ఓం సర్వాభీష్టప్రదాయినే నమః ॥
ఓం శరణ్యాయ నమః ॥
ఓం వరేణ్యాయ నమః ॥
ఓం సర్వేశాయ నమః ॥
ఓం సౌమ్యాయ నమః ॥
ఓం సురవన్ద్యాయ నమః ॥
ఓం సురలోకవిహారిణే నమః ॥
ఓం సుఖాసనోపవిష్టాయ నమః ॥ ౧౦ ॥
ఓం సున్దరాయ నమః ॥
ఓం ఘనాయ నమః ॥
ఓం ఘనరూపాయ నమః ॥
ఓం ఘనాభరణధారిణే నమః ॥
ఓం ఘనసారవిలేపాయ నమః ॥
ఓం ఖద్యోతాయ నమః ॥
ఓం మన్దాయ నమః ॥
ఓం మన్దచేష్టాయ నమః ॥
ఓం మహనీయగుణాత్మనే నమః ॥
ఓం మర్త్యపావనపదాయ నమః ॥ ౨౦ ॥
ఓం మహేశాయ నమః ॥
ఓం ఛాయాపుత్రాయ నమః ॥
ఓం శర్వాయ నమః ॥
ఓం శతతూణీరధారిణే నమః ॥
ఓం చరస్థిరస్వభావాయ నమః ॥
ఓం అచఞ్చలాయ నమః ॥
ఓం నీలవర్ణాయ నమః ॥
ఓం నిత్యాయ నమః ॥
ఓం నీలాఞ్జననిభాయ నమః ॥
ఓం నీలామ్బరవిభూశణాయ నమః ॥ ౩౦ ॥
ఓం నిశ్చలాయ నమః ॥
ఓం వేద్యాయ నమః ॥
ఓం విధిరూపాయ నమః ॥
ఓం విరోధాధారభూమయే నమః ॥
ఓం భేదాస్పదస్వభావాయ నమః ॥
ఓం వజ్రదేహాయ నమః ॥
ఓం వైరాగ్యదాయ నమః ॥
ఓం వీరాయ నమః ॥
ఓం వీతరోగభయాయ నమః ॥
ఓం విపత్పరమ్పరేశాయ నమః ॥ ౪౦ ॥
ఓం విశ్వవన్ద్యాయ నమః ॥
ఓం గృధ్నవాహాయ నమః ॥
ఓం గూఢాయ నమః ॥
ఓం కూర్మాఙ్గాయ నమః ॥
ఓం కురూపిణే నమః ॥
ఓం కుత్సితాయ నమః ॥
ఓం గుణాఢ్యాయ నమః ॥
ఓం గోచరాయ నమః ॥
ఓం అవిద్యామూలనాశాయ నమః ॥
ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః ॥ ౫౦ ॥
ఓం ఆయుష్యకారణాయ నమః ॥
ఓం ఆపదుద్ధర్త్రే నమః ॥
ఓం విష్ణుభక్తాయ నమః ॥
ఓం వశినే నమః ॥
ఓం వివిధాగమవేదినే నమః ॥
ఓం విధిస్తుత్యాయ నమః ॥
ఓం వన్ద్యాయ నమః ॥
ఓం విరూపాక్షాయ నమః ॥
ఓం వరిష్ఠాయ నమః ॥
ఓం గరిష్ఠాయ నమః ॥ ౬౦ ॥
ఓం వజ్రాఙ్కుశధరాయ నమః ॥
ఓం వరదాభయహస్తాయ నమః ॥
ఓం వామనాయ నమః ॥
ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః ॥
ఓం శ్రేష్ఠాయ నమః ॥
ఓం మితభాషిణే నమః ॥
ఓం కష్టౌఘనాశకర్త్రే నమః ॥
ఓం పుష్టిదాయ నమః ॥
ఓం స్తుత్యాయ నమః ॥
ఓం స్తోత్రగమ్యాయ నమః ॥ ౭౦ ॥
ఓం భక్తివశ్యాయ నమః ॥
ఓం భానవే నమః ॥
ఓం భానుపుత్రాయ నమః ॥
ఓం భవ్యాయ నమః ॥
ఓం పావనాయ నమః ॥
ఓం ధనుర్మణ్డలసంస్థాయ నమః ॥
ఓం ధనదాయ నమః ॥
ఓం ధనుష్మతే నమః ॥
ఓం తనుప్రకాశదేహాయ నమః ॥
ఓం తామసాయ నమః ॥ ౮౦ ॥
ఓం అశేషజనవన్ద్యాయ నమః ॥
ఓం విశేశఫలదాయినే నమః ॥
ఓం వశీకృతజనేశాయ నమః ॥
ఓం పశూనాం పతయే నమః ॥
ఓం ఖేచరాయ నమః ॥
ఓం ఖగేశాయ నమః ॥
ఓం ఘననీలామ్బరాయ నమః ॥
ఓం కాఠిన్యమానసాయ నమః ॥
ఓం ఆర్యగణస్తుత్యాయ నమః ॥
ఓం నీలచ్ఛత్రాయ నమః ॥ ౯౦ ॥
ఓం నిత్యాయ నమః ॥
ఓం నిర్గుణాయ నమః ॥
ఓం గుణాత్మనే నమః ॥
ఓం నిరామయాయ నమః ॥
ఓం నిన్ద్యాయ నమః ॥
ఓం వన్దనీయాయ నమః ॥
ఓం ధీరాయ నమః ॥
ఓం దివ్యదేహాయ నమః ॥
ఓం దీనార్తిహరణాయ నమః ॥
ఓం దైన్యనాశకరాయ నమః ॥ ౧౦౦ ॥
ఓం ఆర్యజనగణ్యాయ నమః ॥
ఓం క్రూరాయ నమః ॥
ఓం క్రూరచేష్టాయ నమః ॥
ఓం కామక్రోధకరాయ నమః ॥
ఓం కలత్రపుత్రశత్రుత్వకారణాయ నమః ॥
ఓం పరిపోషితభక్తాయ నమః ॥
ఓం పరభీతిహరాయ నమః ॥
ఓం భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమః ॥
॥ ఇతి శని అష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణమ్ ॥
Propitiation of Saturn / Saturday:
Charity: Donate leather, farm land, a black cow, a cooking oven with cooking utensils, a buffalo, black mustard or black sesamum seeds, to a poor man on Saturday evening.
Fasting: On Saturday during Saturn transits, and especially major or minor Saturn periods.
MANTRA: To be chanted on Saturday, two hours and forty minutes before sunrise, especially during major or minor Saturn periods:
Result: The planetary deity Shani Deva is propitiated insuring victory in quarrels, over coming chronic pain, and bringing success to those engaged in the iron or steel trade.
Also Read 108 Names of Shani Bhagwan:
108 Names of Shani Deva | Ashtottara Shatanamavali in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil