Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Sri Annapurna Lyrics in Telugu | Sri Annapoorna Ashtottara Shatanamavali

Annapurna means “Anna”, which means food, and “purna”, which means “completely filled”. Annapurna Devi is the goddess of food and kitchen. She is an avatar of the goddess Parvati consort of Lord Shiva. She is the goddess of food and never lets her devotees run out of food. She is also considered the goddess of Kashi in Uttar Pradesh. Kashi or Varanasi is the city of light, because the goddess not only nourishes the body, but also nourishes the soul in the form of enlightenment. It gives us the energy to attain knowledge.

Sri Annapurna Ashtottara Shatanamavali Lyrics in Telugu:

॥ శ్రీఅన్నపూర్ణాష్టోత్తరశతనామావలీ ॥

॥ శ్రీగణేశాయ నమః ॥

ఓం అన్నపూర్ణాయై నమః
ఓం శివాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భీమాయై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం శర్వాణ్యై నమః ॥ ౧౦ ॥

ఓం శివవల్లభాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం విద్యాదాత్రై నమః
ఓం విశారదాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం బాలాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం శ్రియై నమః ॥ ౨౦ ॥

ఓం భయహారిణై నమః
ఓం భవాన్యై నమః
ఓం విష్ణుజనన్యై నమః
ఓం బ్రహ్మాదిజనన్యై నమః
ఓం గణేశజనన్యై నమః
ఓం శక్త్యై నమః
ఓం కుమారజనన్యై నమః
ఓం శుభాయై నమః
ఓం భోగప్రదాయై నమః
ఓం భగవత్యై నమః ॥ ౩౦ ॥

ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః
ఓం భవరోగహరాయై నమః
ఓం భవ్యాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం పరమమఙ్గలాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం చఞ్చలాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం చారుచన్ద్రకలాధరాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః ॥ ౪౦ ॥

ఓం విశ్వమాత్రే నమః
ఓం విశ్వవన్ద్యాయై నమః
ఓం విలాసిన్యై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం కల్యాణనిలాయాయై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం కమలాసనాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం శుభావర్తాయై నమః
ఓం వృత్తపీనపయోధరాయై నమః ॥ ౫౦ ॥

ఓం అమ్బాయై నమః
ఓం సంహారమథన్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం సర్వమఙ్గలాయై నమః
ఓం విష్ణుసంసేవితాయై నమః
ఓం సిద్ధాయై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం సురసేవితాయై నమః
ఓం పరమానన్దదాయై నమః
ఓం శాన్త్యై నమః ॥ ౬౦ ॥

ఓం పరమానన్దరూపిణ్యై నమః
ఓం పరమానన్దజనన్యై నమః
ఓం పరాయై నమః
ఓం ఆనన్దప్రదాయిన్యై నమః
ఓం పరోపకారనిరతాయై నమః
ఓం పరమాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పూర్ణచన్ద్రాభవదనాయై నమః
ఓం పూర్ణచన్ద్రనిభాంశుకాయై నమః
ఓం శుభలక్షణసమ్పన్నాయై నమః ॥ ౭౦ ॥

ఓం శుభానన్దగుణార్ణవాయై నమః
ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం చణ్డికాయై నమః
ఓం చణ్డమథన్యై నమః
ఓం చణ్డదర్పనివారిణ్యై నమః
ఓం మార్తాణ్డనయనాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం చన్ద్రాగ్నినయనాయై నమః ॥ ౮౦ ॥

ఓం సత్యై నమః
ఓం పుణ్డరీకహరాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం పుణ్యరూపిణ్యై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం శ్రేష్ఠమాయాయై నమః
ఓం శ్రేష్ఠధర్మాయై నమః
ఓం ఆత్మవన్దితాయై నమః
ఓం అసృష్ట్యై నమః ॥ ౯౦ ॥

ఓం సఙ్గరహితాయై నమః
ఓం సృష్టిహేతవే నమః
ఓం కపర్దిన్యై నమః
ఓం వృషారూఢాయై నమః
ఓం శూలహస్తాయై నమః
ఓం స్థితిసంహారకారిణ్యై నమః
ఓం మన్దస్మితాయై నమః
ఓం స్కన్దమాత్రే నమః
ఓం శుద్ధచిత్తాయై నమః
ఓం మునిస్తుతాయై నమః ॥ ౧౦౦ ॥

ఓం మహాభగవత్యై నమః
ఓం దక్షాయై నమః
ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః
ఓం సర్వార్థదాత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సదాశివకుటుమ్బిన్యై నమః
ఓం నిత్యసున్దరసర్వాఙ్గ్యై నమః
ఓం సచ్చిదానన్దలక్షణాయై నమః
॥ శ్రీ అన్నపూర్ణాష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణమ్ ॥

Also Read:

Shri Annapurna Ashtottara Shatanamavali in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

108 Names of Sri Annapurna Lyrics in Telugu | Sri Annapoorna Ashtottara Shatanamavali

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top