Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Sri Venkateshwara 2 Lyrics in Telugu

Sri Balaji Ashtottara Shatanamavali in Telugu:

॥ శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః 2 ॥
ఓం శ్రీవేంకటేశాయ నమః |
ఓం శ్రీనివాసాయ నమః |
ఓం లక్ష్మీపతయే నమః |
ఓం అనామయాయ నమః |
ఓం అమృతాంశాయ నమః |
ఓం జగద్వంద్యాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం ప్రభవే నమః | ౯ |

ఓం శేషాద్రినిలయాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం అమృతాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం శ్రీహరయే నమః |
ఓం జ్ఞానపంజరాయ నమః | ౧౮ |

ఓం శ్రీవత్సవక్షసే నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం గోపాలాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం గోపీశ్వరాయ నమః |
ఓం పరంజ్యోతిషయే నమః |
ఓం వైకుంఠపతయే నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం సుధాతనవే నమః | ౨౭ |

ఓం యాదవేంద్రాయ నమః |
ఓం నిత్యయౌవనరూపవతే నమః |
ఓం చతుర్వేదాత్మకాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం పద్మినీప్రియాయ నమః |
ఓం ధరాపతయే నమః |
ఓం సురపతయే నమః |
ఓం నిర్మలాయ నమః | ౩౬ |

ఓం దేవపూజితాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం చక్రధరాయ నమః |
ఓం త్రిధామ్నే నమః |
ఓం త్రిగుణాశ్రయాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం నిష్కళంకాయ నమః |
ఓం నిరంతరాయ నమః |
ఓం నిరంజనాయ నమః | ౪౫ |

ఓం నిరాభాసాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం నిరుపద్రవాయ నమః |
ఓం గదాధరాయ నమః |
ఓం శార్‍ఙ్గపాణయే నమః |
ఓం నందకీశంఖధారకాయ నమః |
ఓం అనేకమూర్తయే నమః |
ఓం అవ్యక్తాయ నమః | ౫౪ |

ఓం కటిహస్తాయ నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం అనేకాత్మనే నమః |
ఓం దీనబంధవే నమః |
ఓం ఆర్తలోకాఽభయప్రదాయ నమః |
ఓం ఆకాశరాజవరదాయ నమః |
ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం జగత్పాలాయ నమః | ౬౩ |

ఓం పాపఘ్నాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం శింశుమారాయ నమః |
ఓం జటామకుటశోభితాయ నమః |
ఓం శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకరండకాయ నమః |
ఓం నీలమేఘశ్యామతనవే నమః |
ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః |
ఓం జగద్వ్యాపినే నమః | ౭౨ |

ఓం జగత్కర్త్రే నమః |
ఓం జగత్సాక్షిణే నమః |
ఓం జగత్పతయే నమః |
ఓం చింతితార్థప్రదాయ నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం దాశార్హాయ నమః |
ఓం దశరూపవతే నమః |
ఓం దేవకీనందనాయ నమః |
ఓం శౌరయే నమః | ౮౧ |

ఓం హయగ్రీవాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః |
ఓం పీతాంబరధరాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం వనమాలినే నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం మృగయాసక్తమానసాయ నమః |
ఓం అశ్వారూఢాయ నమః | ౯౦ |

ఓం ఖడ్గధారిణే నమః |
ఓం ధనార్జనసముత్సుకాయ నమః |
ఓం ఘనసారలసన్మధ్యకస్తూరి-తిలకోజ్జ్వలాయ నమః |
ఓం సచ్చిదానందరూపాయ నమః |
ఓం జగన్మంగళదాయకాయ నమః |
ఓం యజ్ఞరూపాయ నమః |
ఓం యజ్ఞభోక్త్రే నమః |
ఓం చిన్మయాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః | ౯౯ |

ఓం పరమార్థప్రదాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం దోర్దండాయ నమః |
ఓం విక్రమాయ నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం శ్రీవిభవే నమః |
ఓం జగదీశ్వరాయ నమః | ౧౦౮ |

Also Read:

Sri Srinivasa Ashtottarshat Naamavali 2 Lyrics in Hindi | English |  Kannada | Telugu | Tamil

108 Names of Sri Venkateshwara 2 Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top