Templesinindiainfo

Best Spiritual Website

Ashtamurtiraksha Stotram Lyrics in Telugu | అష్టమూర్తిరక్షాస్తోత్రమ్

అష్టమూర్తిరక్షాస్తోత్రమ్ Lyrics in Telugu:

హే శర్వ భూరూప పర్వతసుతేశ
హే ధర్మ వృషవాహ కాఞ్చీపురీశ ।
దవవాస సౌగన్ధ్య భుజగేన్ద్రభూష
పృథ్వీశ మాం పాహి ప్రథమాష్టమూర్తే ॥ ౧॥
హే దోషమల జాడ్యహర శైలజాప
హే జమ్బుకేశేశ భవ నీరరూప ।
గఙ్గార్ద్ర కరుణార్ద్ర నిత్యాభిషిక్త
జలలిఙ్గ మాం పాహి ద్వితీయాష్టమూర్తే ॥ ౨॥

హే రుద్ర కాలాగ్నిరూపాఘనాశిన్
హే భస్మదిగ్ధాఙ్గ మదనాన్తకారిన్ ।
అరుణాద్రిమూర్తేర్బుర్దశైల వాసిన్
అనలేశ మాం పాహి తృతీయాష్టమూర్తే ॥ ౩॥

హే మాతరిశ్వన్ మహావ్యోమచారిన్
హే కాలహస్తీశ శక్తిప్రదాయిన్ ।
ఉగ్ర ప్రమథనాథ యోగీన్ద్రిసేవ్య
పవనేశ మాం పాహి తురియాష్టమూర్తే ॥ ౪॥

హే నిష్కలాకాశ-సఙ్కాశ దేహ
హే చిత్సభానాథ విశ్వమ్భరేశ ।
శమ్భో విభో భీమదహర ప్రవిష్ట
వ్యోమేశ మాం పాహి కృపయాష్టమూర్తే ॥ ౫॥

హే భర్గ తరణేఖిలలోకసూత్ర
హే ద్వాదశాత్మన్ శ్రుతిమన్త్ర గాత్ర ।
ఈశాన జ్యోతిర్మయాదిత్యనేత్ర
రవిరూప మాం పాహి మహసాష్టమూర్తే ॥ ౬॥

హే సోమ సోమార్ద్ధ షోడషకలాత్మన్
హే తారకాన్తస్థ శశిఖణ్డమౌలిన్ ।
స్వామిన్మహాదేవ మానసవిహారిన్
శశిరూప మాం పాహి సుధయాష్టమూర్తే ॥ ౭॥

హే విశ్వయజ్ఞేశ యజమానవేష
హే సర్వభూతాత్మభూతప్రకాశ ।
ప్రథితః పశూనాం పతిరేక ఈడ్య
ఆత్మేశ మాం పాహి పరమాష్టమూర్తే ॥ ౮॥

పరమాత్మనః ఖః ప్రథమః ప్రసూతః
వ్యోమాచ్చ వాయుర్జనితస్తతోగ్నిః
అనలాజ్జలోభూత్ అద్భ్యస్తు ధరణిః
సూర్యేన్దుకలితాన్ సతతం నమామి ।
దివ్యాష్టమూర్తీన్ సతతం నమామి
సంవిన్మయాన్ తాన్ సతతం నమామి ॥ ౯॥

ఇతి శ్రీఈశ్వరనన్దగిరివిరచితం అష్టమూర్తిరక్షాస్తోత్రం సమ్పూర్ణమ్ ।

Ashtamurtiraksha Stotram Lyrics in Telugu | అష్టమూర్తిరక్షాస్తోత్రమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top