Allah aa…… Shree Rama Song Lyrics in Telugu – Sri Ramadasu
Sri Ramadasu keerthanalu Lyrics in Telugu: అల్లా ఆ… శ్రీ రామ……………. శుభకరుడు సురుచిరుడు బావహరుడు భగవంతుడేవాడు కళ్యాణ గుణగణుడు కరుణ ఘన ఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృత రసచందనుడు రామా చంద్రుడు కాక ఇంకెవ్వడు తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన […]