Sri Maha Saraswati Stavam Lyrics in Telugu
Sri Maha Saraswati Stavam in Telugu: ॥ శ్రీ మహాసరస్వతీ స్తవం ॥ అశ్వతర ఉవాచ | జగద్ధాత్రీమహం దేవీమారిరాధయిషుః శుభామ్ | స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీమ్ || ౧ || సదసద్దేవి యత్కించిన్మోక్షవచ్చార్థవత్పదమ్ | తత్సర్వం త్వయ్యసంయోగం యోగవద్దేవి సంస్థితమ్ || ౨ || త్వమక్షరం పరం దేవి యత్ర సర్వం ప్రతిష్ఠితమ్ | అక్షరం పరమం దేవి సంస్థితం పరమాణువత్ || ౩ || అక్షరం పరమం బ్రహ్మ విశ్వంచైతత్క్షరాత్మకమ్ […]