Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :
Home / Hindu Mantras / Ashtaka / July 2019 Chandra Grahanam Specialty | Chandra Grahanam Timings

July 2019 Chandra Grahanam Specialty | Chandra Grahanam Timings

50 Views

ఈ రోజు రాత్రి 10 గంట ల నుంచి చందమామ ని చూస్తే చాలా మంచిది.
చంద్రుని లో శనీ కలుస్తాడు
ఇలా
312 సంవత్సరాలకి ఒకసారి వస్తాది.
10 గంట ల నుంచి చంద్రుని చూస్తూ శని మంత్రం చదువు కోండి
అన్నీ రాశులు వారు.

🙏గమనిక🙏

🎋కొన్ని వందల సంవత్సరాల అనంతరం ఈరోజు రాత్రి 11 గంటలనుంచి రేపు తెల్లవారు జాము వరకు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి నైరుతివరకు కదులుతూ ఆకాశంలో చంద్ర,శని గ్రహాలు అతిచేరువలో దర్శనమిస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని మీరంతా వీక్షించి భక్తితో నమస్కరించి శని, చంద్ర గ్రహాల అనుగ్రహాన్ని,శుభఫలితాలను పొందగలరని మనవి🌾

🌹శనిగ్రహం నీలం వర్ణంలో మిణుకు,మిణుకుగా కన్పిస్తుంది🌹

వృషభ, కన్య, వృశ్చిక,ధనస్సు,మకర రాశుల వారు తప్పనిసరిగా వీక్షించాలి💐💐

అమూల్యమైన ఈ విషయాన్ని మీ హితులు, సన్నిహితులకు కూడా తెలియపరచగలరు🙏

🍀శ్రీ శ్రీనివాస గార్గేయ, ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి🍀

  • Facebook
  • Twitter
  • Google+
  • Pinterest
 
Note: We will give astrological reading / solution for those who are longing for children and do not give predictions for Job, etc.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *