Templesinindiainfo

Best Spiritual Website

Kethu Navagraha Pancha Sloki in Telugu | Slokam

Kethu Graha Pancha Sloki in Telugu :

కేతు గ్రహ పంచ శ్లోకి:

ఫళాశా పుశ్బసంకాశం తారకాగ్రహ మస్తకం |
రౌద్ర రౌద్రాతకం ఘూరం (Ghoram) తం కేతుం ప్రనమాంయహం || 1 ||

ధూమ్ర వర్ణాం ధ్వజాకారం ధ్విభుజం వరదాంగదం |
వైఢూర్యాభరణం చైవ వైడూర్యమకూటం ఫణీం || 2 ||

అంత్యగ్రహో మహాశీర్షో సూర్యరిః పుశ్బవద్గ్రహీ |
గృద్రానన గతం నిత్యం ధ్యాయేత్ సర్వఫలాస్తయే || 3 ||

పాతునేత్ర పింగళాక్షః శ్రుతిమే రక్తలోచణః |
పాతుకంఠం చమే కేథుః స్కందౌ పాతుగ్రహాధిపతిః || 4 ||

ప్రణమామి సదాదేవం ధ్వజాకారం గ్రహేశ్వరమ్ |
చిత్రాంబరధరం దేవం తం కేతుం ప్రణామామ్యహం || 5 ||

గమనిక :

అశ్విని, మూలా, మాఘ నక్షత్ర జాతకులు మరియు కేతు మహర్ధశ నడుస్తున్న వారు ఈ పంచస్లోకిని పఠిస్తే శుభాలు కలుగును.

Kethu Navagraha Pancha Sloki in Telugu | Slokam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top