preloader
Fri. Mar 6th, 2026

Paluke Bangaramayenaa Telugu Lyrics :

కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ
మరువ చక్కని తండ్రి
పలుకే..
పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా
రామా…
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి(2)
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి
పలుకే బంగారమాయెనా..(3)
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా(2)
కరుణించు బధ్రాచల వన రామదాస పోషా
పలుకే బంగారమాయెనా…

Also Read:

Sri Ramadasu Movie Song – Paluke Bangaramayenaa Lyrics in English | Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *