Templesinindiainfo

Best Spiritual Website

Shri Ashtalaxmi 108 Names in Telugu | Ashtalaxmi | Ashta Laxmi Stotra

Ashta Lakshmi or Ashtalakshmi or Ashta Laxmi are a group of eight manifestations of Sri Lakshmi Devi, She is the goddess of wealth/money. She presides over eight sources of “Wealth” in the context of Ashta-Lakshmi means prosperity, good health, knowledge, strength, progeny, and power.

The Ashta Lakshmi are still represented and worshipped in a group of temples.

Shri Ashta Lakshmi are:

1) Adi/Maha Lakshmi
2) Dhana Lakshmi
3) Dhanya Lakshmi
4) Gaja Lakshmi
5) Santana Lakshmi
6) Veera/Dhairya Lakshmi
7) Jaya/Vijaya Lakshmi
8) Vidhya Lakshmi

108 Names of Ashta Laxmi in Telugu:

॥ శ్రీఅష్టలక్ష్మీ అష్టోత్తరశతనామావలీ ॥

జయ జయ శఙ్కర ।
ఓం శ్రీ లలితా మహాత్రిపురసున్దరీ
పరాభట్టారికా సమేతాయ
శ్రీ చన్ద్రమౌళీశ్వర పరబ్రహ్మణే నమః ॥

౧ శ్రీ ఆదిలక్ష్మీ నామావలిః ॥ ఓం శ్రీం
౨ శ్రీ ధాన్యలక్ష్మీ నామావలిః ॥ ఓం శ్రీం క్లీం
౩ శ్రీ ధైర్యలక్ష్మీ నామావలిః ॥ ఓం శ్రీం హ్రీం క్లీం
౪ శ్రీ గజలక్ష్మీ నామావలిః ॥ ఓం శ్రీం హ్రీం క్లీం
౫ శ్రీ సన్తానలక్ష్మీ నామావలిః ॥ ఓం హ్రీం శ్రీం క్లీం
౬ శ్రీ విజయలక్ష్మీ నామావలిః ॥ ఓం క్లీం ఓం
౭ శ్రీ విద్యాలక్ష్మీ నామావలిః ॥ ఓం ఐం ఓం
౮ శ్రీ ఐశ్వర్యలక్ష్మీ నామావలిః ॥ ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం

ఓం శ్రీం
ఆదిలక్ష్మ్యై నమః
అకారాయై నమః
అవ్యయాయై నమః
అచ్యుతాయై నమః
ఆనన్దాయై నమః
అర్చితాయై నమః
అనుగ్రహాయై నమః
అమృతాయై నమః
అనన్తాయై నమః
ఇష్టప్రాప్త్యై నమః
ఈశ్వర్యై నమః
కర్త్ర్యై నమః
కాన్తాయై నమః
కలాయై నమః
కల్యాణ్యై నమః
కపర్దినే నమః
కమలాయై నమః
కాన్తివర్ధిన్యై నమః
కుమార్యై నమః
కామాక్ష్యై నమః
కీర్తిలక్ష్మ్యై నమః
గన్ధిన్యై నమః
గజారూఢాయై నమః
గమ్భీరవదనాయై నమః
చక్రహాసిన్యై నమః
చక్రాయై నమః
జ్యోతిలక్ష్మ్యై నమః
జయలక్ష్మ్యై నమః
జ్యేష్ఠాయై నమః
జగజ్జనన్యై నమః
జాగృతాయై నమః
త్రిగుణాయై నమః
త్ర్యైలోక్యమోహిన్యై నమః
త్ర్యైలోక్యపూజితాయై నమః
నానారూపిణ్యై నమః
నిఖిలాయై నమః
నారాయణ్యై నమః
పద్మాక్ష్యై నమః
పరమాయై నమః
ప్రాణాయై నమః
ప్రధానాయై నమః
ప్రాణశక్త్యై నమః
బ్రహ్మాణ్యై నమః
భాగ్యలక్ష్మ్యై నమః
భూదేవ్యై నమః
బహురూపాయై నమః
భద్రకాల్యై నమః
భీమాయై నమః
భైరవ్యై నమః
భోగలక్ష్మ్యై నమః
భూలక్ష్మ్యై నమః
మహాశ్రియై నమః
మాధవ్యై నమః
మాత్రే నమః
మహాలక్ష్మ్యై నమః
మహావీరాయై నమః
మహాశక్త్యై నమః
మాలాశ్రియై నమః
రాజ్ఞ్యై నమః
రమాయై నమః
రాజ్యలక్ష్మ్యై నమః
రమణీయాయై నమః
లక్ష్మ్యై నమః
లాక్షితాయై నమః
లేఖిన్యై నమః
విజయలక్ష్మ్యై నమః
విశ్వరూపిణ్యై నమః
విశ్వాశ్రయాయై నమః
విశాలాక్ష్యై నమః
వ్యాపిన్యై నమః
వేదిన్యై నమః
వారిధయే నమః
వ్యాఘ్ర్యై నమః
వారాహ్యై నమః
వైనాయక్యై నమః
వరారోహాయై నమః
వైశారద్యై నమః
శుభాయై నమః
శాకమ్భర్యై నమః
శ్రీకాన్తాయై నమః
కాలాయై నమః
శరణ్యై నమః
శ్రుతయే నమః
స్వప్నదుర్గాయై నమః
సుర్యచన్ద్రాగ్నినేత్రత్రయాయై నమః
సిమ్హగాయై నమః
సర్వదీపికాయై నమః
స్థిరాయై నమః
సర్వసమ్పత్తిరూపిణ్యై నమః
స్వామిన్యై నమః
సితాయై నమః
సూక్ష్మాయై నమః
సర్వసమ్పన్నాయై నమః
హంసిన్యై నమః
హర్షప్రదాయై నమః
హంసగాయై నమః
హరిసూతాయై నమః
హర్షప్రాధాన్యై నమః
హరిత్పతయే నమః
సర్వజ్ఞానాయై నమః
సర్వజనన్యై నమః
ముఖఫలప్రదాయై నమః
మహారూపాయై నమః
శ్రీకర్యై నమః
శ్రేయసే నమః
శ్రీచక్రమధ్యగాయై నమః
శ్రీకారిణ్యై నమః
క్షమాయై నమః ॥ ఓం ॥

ఓం శ్రీం క్లీం
ధాన్యలక్ష్మ్యై నమః
ఆనన్దాకృత్యై నమః
అనిన్దితాయై నమః
ఆద్యాయై నమః
ఆచార్యాయై నమః
అభయాయై నమః
అశక్యాయై నమః
అజయాయై నమః
అజేయాయై నమః
అమలాయై నమః
అమృతాయై నమః
అమరాయై నమః
ఇన్ద్రాణీవరదాయై నమః
ఇన్దీవరేశ్వర్యై నమః
ఉరగేన్ద్రశయనాయై నమః
ఉత్కేల్యై నమః
కాశ్మీరవాసిన్యై నమః
కాదమ్బర్యై నమః
కలరవాయై నమః
కుచమణ్డలమణ్డితాయై నమః
కౌశిక్యై నమః
కృతమాలాయై నమః
కౌశామ్బ్యై నమః
కోశవర్ధిన్యై నమః
ఖడ్గధరాయై నమః
ఖనయే నమః
ఖస్థాయై నమః
గీతాయై నమః
గీతప్రియాయై నమః
గీత్యై నమః
గాయత్ర్యై నమః
గౌతమ్యై నమః
చిత్రాభరణభూషితాయై నమః
చాణూర్మదిన్యై నమః
చణ్డాయై నమః
చణ్డహంత్ర్యై నమః
చణ్డికాయై నమః
గణ్డక్యై నమః
గోమత్యై నమః
గాథాయై నమః
తమోహన్త్ర్యై నమః
త్రిశక్తిధృతేనమః
తపస్విన్యై నమః
జాతవత్సలాయై నమః
జగత్యై నమః
జంగమాయై నమః
జ్యేష్ఠాయై నమః
జన్మదాయై నమః
జ్వలితద్యుత్యై నమః
జగజ్జీవాయై నమః
జగద్వన్ద్యాయై నమః
ధర్మిష్ఠాయై నమః
ధర్మఫలదాయై నమః
ధ్యానగమ్యాయై నమః
ధారణాయై నమః
ధరణ్యై నమః
ధవలాయై నమః
ధర్మాధారాయై నమః
ధనాయై నమః
ధారాయై నమః
ధనుర్ధర్యై నమః
నాభసాయై నమః
నాసాయై నమః
నూతనాఙ్గాయై నమః
నరకఘ్న్యై నమః
నుత్యై నమః
నాగపాశధరాయై నమః
నిత్యాయై నమః
పర్వతనన్దిన్యై నమః
పతివ్రతాయై నమః
పతిమయ్యై నమః
ప్రియాయై నమః
ప్రీతిమఞ్జర్యై నమః
పాతాలవాసిన్యై నమః
పూర్త్యై నమః
పాఞ్చాల్యై నమః
ప్రాణినాం ప్రసవే నమః
పరాశక్త్యై నమః
బలిమాత్రే నమః
బృహద్ధామ్న్యై నమః
బాదరాయణసంస్తుతాయై నమః
భయఘ్న్యై నమః
భీమరూపాయై నమః
బిల్వాయై నమః
భూతస్థాయై నమః
మఖాయై నమః
మాతామహ్యై నమః
మహామాత్రే నమః
మధ్యమాయై నమః
మానస్యై నమః
మనవే నమః
మేనకాయై నమః
ముదాయై నమః
యత్తత్పదనిబన్ధిన్యై నమః
యశోదాయై నమః
యాదవాయై నమః
యూత్యై నమః
రక్తదన్తికాయై నమః
రతిప్రియాయై నమః
రతికర్యై నమః
రక్తకేశ్యై నమః
రణప్రియాయై నమః
లంకాయై నమః
లవణోదధయే నమః
లంకేశహంత్ర్యై నమః
లేఖాయై నమః
వరప్రదాయై నమః
వామనాయై నమః
వైదిక్యై నమః
విద్యుతే నమః
వారహ్యై నమః
సుప్రభాయై నమః
సమిధే నమః ॥ ఓం ॥

ఓం శ్రీం హ్రీం క్లీం
ధైర్యలక్ష్మ్యై నమః
అపూర్వాయై నమః
అనాద్యాయై నమః
అదిరీశ్వర్యై నమః
అభీష్టాయై నమః
ఆత్మరూపిణ్యై నమః
అప్రమేయాయై నమః
అరుణాయై నమః
అలక్ష్యాయై నమః
అద్వైతాయై నమః
ఆదిలక్ష్మ్యై నమః
ఈశానవరదాయై నమః
ఇన్దిరాయై నమః
ఉన్నతాకారాయై నమః
ఉద్ధటమదాపహాయై నమః
క్రుద్ధాయై నమః
కృశాఙ్గ్యై నమః
కాయవర్జితాయై నమః
కామిన్యై నమః
కున్తహస్తాయై నమః
కులవిద్యాయై నమః
కౌలిక్యై నమః
కావ్యశక్త్యై నమః
కలాత్మికాయై నమః
ఖేచర్యై నమః
ఖేటకామదాయై నమః
గోప్త్ర్యై నమః
గుణాఢ్యాయై నమః
గవే నమః
చన్ద్రాయై నమః
చారవే నమః
చన్ద్రప్రభాయై నమః
చఞ్చవే నమః
చతురాశ్రమపూజితాయై నమః
చిత్యై నమః
గోస్వరూపాయై నమః
గౌతమాఖ్యమునిస్తుతాయై నమః
గానప్రియాయై నమః
ఛద్మదైత్యవినాశిన్యై నమః
జయాయై నమః
జయన్త్యై నమః
జయదాయై నమః
జగత్త్రయహితైషిణ్యై నమః
జాతరూపాయై నమః
జ్యోత్స్నాయై నమః
జనతాయై నమః
తారాయై నమః
త్రిపదాయై నమః
తోమరాయై నమః
తుష్ట్యై నమః
ధనుర్ధరాయై నమః
ధేనుకాయై నమః
ధ్వజిన్యై నమః
ధీరాయై నమః
ధూలిధ్వాన్తహరాయై నమః
ధ్వనయే నమః
ధ్యేయాయై నమః
ధన్యాయై నమః
నౌకాయై నమః
నీలమేఘసమప్రభాయై నమః
నవ్యాయై నమః
నీలామ్బరాయై నమః
నఖజ్వాలాయై నమః
నలిన్యై నమః
పరాత్మికాయై నమః
పరాపవాదసంహర్త్ర్యై నమః
పన్నగేన్ద్రశయనాయై నమః
పతగేన్ద్రకృతాసనాయై నమః
పాకశాసనాయై నమః
పరశుప్రియాయై నమః
బలిప్రియాయై నమః
బలదాయై నమః
బాలికాయై నమః
బాలాయై నమః
బదర్యై నమః
బలశాలిన్యై నమః
బలభద్రప్రియాయై నమః
బుద్ధ్యై నమః
బాహుదాయై నమః
ముఖ్యాయై నమః
మోక్షదాయై నమః
మీనరూపిణ్యై నమః
యజ్ఞాయై నమః
యజ్ఞాఙ్గాయై నమః
యజ్ఞకామదాయై నమః
యజ్ఞరూపాయై నమః
యజ్ఞకర్త్ర్యై నమః
రమణ్యై నమః
రామమూర్త్యై నమః
రాగిణ్యై నమః
రాగజ్ఞాయై నమః
రాగవల్లభాయై నమః
రత్నగర్భాయై నమః
రత్నఖన్యై నమః
రాక్షస్యై నమః
లక్షణాఢ్యాయై నమః
లోలార్కపరిపూజితాయై నమః
వేత్రవత్యై నమః
విశ్వేశాయై నమః
వీరమాత్రే నమః
వీరశ్రియై నమః
వైష్ణవ్యై నమః
శుచ్యై నమః
శ్రద్ధాయై నమః
శోణాక్ష్యై నమః
శేషవన్దితాయై నమః
శతాక్షయై నమః
హతదానవాయై నమః
హయగ్రీవతనవే నమః
॥ ఓం ॥

ఓం శ్రీం హ్రీం క్లీం
గజలక్ష్మ్యై నమః
అనన్తశక్త్యై నమః
అజ్ఞేయాయై నమః
అణురూపాయై నమః
అరుణాకృత్యై నమః
అవాచ్యాయై నమః
అనన్తరూపాయై నమః
అమ్బుదాయై నమః
అమ్బరసంస్థాఙ్కాయై నమః
అశేషస్వరభూషితాయై నమః
ఇచ్ఛాయై నమః
ఇన్దీవరప్రభాయై నమః
ఉమాయై నమః
ఊర్వశ్యై నమః
ఉదయప్రదాయై నమః
కుశావర్తాయై నమః
కామధేనవే నమః
కపిలాయై నమః
కులోద్భవాయై నమః
కుఙ్కుమాఙ్కితదేహాయై నమః
కుమార్యై నమః
కుఙ్కుమారుణాయై నమః
కాశపుష్పప్రతీకాశాయై నమః
ఖలాపహాయై నమః
ఖగమాత్రే నమః
ఖగాకృత్యై నమః
గాన్ధర్వగీతకీర్త్యై నమః
గేయవిద్యావిశారదాయై నమః
గమ్భీరనాభ్యై నమః
గరిమాయై నమః
చామర్యై నమః
చతురాననాయై నమః
చతుఃషష్టిశ్రీతన్త్రపూజనీయాయై నమః
చిత్సుఖాయై నమః
చిన్త్యాయై నమః
గమ్భీరాయై నమః
గేయాయై నమః
గన్ధర్వసేవితాయై నమః
జరామృత్యువినాశిన్యై నమః
జైత్ర్యై నమః
జీమూతసంకాశాయై నమః
జీవనాయై నమః
జీవనప్రదాయై నమః
జితశ్వాసాయై నమః
జితారాతయే నమః
జనిత్ర్యై నమః
తృప్త్యై నమః
త్రపాయై నమః
తృషాయై నమః
దక్షపూజితాయై నమః
దీర్ఘకేశ్యై నమః
దయాలవే నమః
దనుజాపహాయై నమః
దారిద్ర్యనాశిన్యై నమః
ద్రవాయై నమః
నీతినిష్ఠాయై నమః
నాకగతిప్రదాయై నమః
నాగరూపాయై నమః
నాగవల్ల్యై నమః
ప్రతిష్ఠాయై నమః
పీతామ్బరాయై నమః
పరాయై నమః
పుణ్యప్రజ్ఞాయై నమః
పయోష్ణ్యై నమః
పమ్పాయై నమః
పద్మపయస్విన్యై నమః
పీవరాయై నమః
భీమాయై నమః
భవభయాపహాయై నమః
భీష్మాయై నమః
భ్రాజన్మణిగ్రీవాయై నమః
భ్రాతృపూజ్యాయై నమః
భార్గవ్యై నమః
భ్రాజిష్ణవే నమః
భానుకోటిసమప్రభాయై నమః
మాతఙ్గ్యై నమః
మానదాయై నమః
మాత్రే నమః
మాతృమణ్డలవాసిన్యై నమః
మాయాయై నమః
మాయాపుర్యై నమః
యశస్విన్యై నమః
యోగగమ్యాయై నమః
యోగ్యాయై నమః
రత్నకేయూరవలయాయై నమః
రతిరాగవివర్ధిన్యై నమః
రోలమ్బపూర్ణమాలాయై నమః
రమణీయాయై నమః
రమాపత్యై నమః
లేఖ్యాయై నమః
లావణ్యభువే నమః
లిప్యై నమః
లక్ష్మణాయై నమః
వేదమాత్రే నమః
వహ్నిస్వరూపధృషే నమః
వాగురాయై నమః
వధురూపాయై నమః
వాలిహంత్ర్యై నమః
వరాప్సరస్యై నమః
శామ్బర్యై నమః
శమన్యై నమః
శాంత్యై నమః
సున్దర్యై నమః
సీతాయై నమః
సుభద్రాయై నమః
క్షేమఙ్కర్యై నమః
క్షిత్యై నమః
॥ ఓం ॥

ఓం హ్రీం శ్రీం క్లీం
సన్తానలక్ష్మ్యై నమః
అసురఘ్న్యై నమః
అర్చితాయై నమః
అమృతప్రసవే నమః
అకారరూపాయై నమః
అయోధ్యాయై నమః
అశ్విన్యై నమః
అమరవల్లభాయై నమః
అఖణ్డితాయుషే నమః
ఇన్దునిభాననాయై నమః
ఇజ్యాయై నమః
ఇన్ద్రాదిస్తుతాయై నమః
ఉత్తమాయై నమః
ఉత్కృష్టవర్ణాయై నమః
ఉర్వ్యై నమః
కమలస్రగ్ధరాయై నమః
కామవరదాయై నమః
కమఠాకృత్యై నమః
కాఞ్చీకలాపరమ్యాయై నమః
కమలాసనసంస్తుతాయై నమః
కమ్బీజాయై నమః
కౌత్సవరదాయై నమః
కామరూపనివాసిన్యై నమః
ఖడ్గిన్యై నమః
గుణరూపాయై నమః
గుణోద్ధతాయై నమః
గోపాలరూపిణ్యై నమః
గోప్త్ర్యై నమః
గహనాయై నమః
గోధనప్రదాయై నమః
చిత్స్వరూపాయై నమః
చరాచరాయై నమః
చిత్రిణ్యై నమః
చిత్రాయై నమః
గురుతమాయై నమః
గమ్యాయై నమః
గోదాయై నమః
గురుసుతప్రదాయై నమః
తామ్రపర్ణ్యై నమః
తీర్థమయ్యై నమః
తాపస్యై నమః
తాపసప్రియాయై నమః
త్ర్యైలోక్యపూజితాయై నమః
జనమోహిన్యై నమః
జలమూర్త్యై నమః
జగద్బీజాయై నమః
జనన్యై నమః
జన్మనాశిన్యై నమః
జగద్ధాత్ర్యై నమః
జితేన్ద్రియాయై నమః
జ్యోతిర్జాయాయై నమః
ద్రౌపద్యై నమః
దేవమాత్రే నమః
దుర్ధర్షాయై నమః
దీధితిప్రదాయై నమః
దశాననహరాయై నమః
డోలాయై నమః
ద్యుత్యై నమః
దీప్తాయై నమః
నుత్యై నమః
నిషుమ్భఘ్న్యై నమః
నర్మదాయై నమః
నక్షత్రాఖ్యాయై నమః
నన్దిన్యై నమః
పద్మిన్యై నమః
పద్మకోశాక్ష్యై నమః
పుణ్డలీకవరప్రదాయై నమః
పురాణపరమాయై నమః
ప్రీత్యై నమః
భాలనేత్రాయై నమః
భైరవ్యై నమః
భూతిదాయై నమః
భ్రామర్యై నమః
భ్రమాయై నమః
భూర్భువస్వః స్వరూపిణ్యై నమః
మాయాయై నమః
మృగాక్ష్యై నమః
మోహహంత్ర్యై నమః
మనస్విన్యై నమః
మహేప్సితప్రదాయై నమః
మాత్రమదహృతాయై నమః
మదిరేక్షణాయై నమః
యుద్ధజ్ఞాయై నమః
యదువంశజాయై నమః
యాదవార్తిహరాయై నమః
యుక్తాయై నమః
యక్షిణ్యై నమః
యవనార్దిన్యై నమః
లక్ష్మ్యై నమః
లావణ్యరూపాయై నమః
లలితాయై నమః
లోలలోచనాయై నమః
లీలావత్యై నమః
లక్షరూపాయై నమః
విమలాయై నమః
వసవే నమః
వ్యాలరూపాయై నమః
వైద్యవిద్యాయై నమః
వాసిష్ఠ్యై నమః
వీర్యదాయిన్యై నమః
శబలాయై నమః
శాంతాయై నమః
శక్తాయై నమః
శోకవినాశిన్యై నమః
శత్రుమార్యై నమః
శత్రురూపాయై నమః
సరస్వత్యై నమః
సుశ్రోణ్యై నమః
సుముఖ్యై నమః
హావభూమ్యై నమః
హాస్యప్రియాయై నమః
॥ ఓం ॥

ఓం క్లీం ఓం
విజయలక్ష్మ్యై నమః
అమ్బికాయై నమః
అమ్బాలికాయై నమః
అమ్బుధిశయనాయై నమః
అమ్బుధయే నమః
అన్తకఘ్న్యై నమః
అన్తకర్త్ర్యై నమః
అన్తిమాయై నమః
అన్తకరూపిణ్యై నమః
ఈడ్యాయై నమః
ఇభాస్యనుతాయై నమః
ఈశానప్రియాయై నమః
ఊత్యై నమః
ఉద్యద్భానుకోటిప్రభాయై నమః
ఉదారాఙ్గాయై నమః
కేలిపరాయై నమః
కలహాయై నమః
కాన్తలోచనాయై నమః
కాఞ్చ్యై నమః
కనకధారాయై నమః
కల్యై నమః
కనకకుణ్డలాయై నమః
ఖడ్గహస్తాయై నమః
ఖట్వాఙ్గవరధారిణ్యై నమః
ఖేటహస్తాయై నమః
గన్ధప్రియాయై నమః
గోపసఖ్యై నమః
గారుడ్యై నమః
గత్యై నమః
గోహితాయై నమః
గోప్యాయై నమః
చిదాత్మికాయై నమః
చతుర్వర్గఫలప్రదాయై నమః
చతురాకృత్యై నమః
చకోరాక్ష్యై నమః
చారుహాసాయై నమః
గోవర్ధనధరాయై నమః
గుర్వ్యై నమః
గోకులాభయదాయిన్యై నమః
తపోయుక్తాయై నమః
తపస్వికులవన్దితాయై నమః
తాపహారిణ్యై నమః
తార్క్షమాత్రే నమః
జయాయై నమః
జప్యాయై నమః
జరాయవే నమః
జవనాయై నమః
జనన్యై నమః
జామ్బూనదవిభూషాయై నమః
దయానిధ్యై నమః
జ్వాలాయై నమః
జమ్భవధోద్యతాయై నమః
దుఃఖహంత్ర్యై నమః
దాన్తాయై నమః
ద్రుతేష్టదాయై నమః
దాత్ర్యై నమః
దీనర్తిశమనాయై నమః
నీలాయై నమః
నాగేన్ద్రపూజితాయై నమః
నారసిమ్హ్యై నమః
నన్దినన్దాయై నమః
నన్ద్యావర్తప్రియాయై నమః
నిధయే నమః
పరమానన్దాయై నమః
పద్మహస్తాయై నమః
పికస్వరాయై నమః
పురుషార్థప్రదాయై నమః
ప్రౌఢాయై నమః
ప్రాప్త్యై నమః
బలిసంస్తుతాయై నమః
బాలేన్దుశేఖరాయై నమః
బన్ద్యై నమః
బాలగ్రహవినాశన్యై నమః
బ్రాహ్మ్యై నమః
బృహత్తమాయై నమః
బాణాయై నమః
బ్రాహ్మణ్యై నమః
మధుస్రవాయై నమః
మత్యై నమః
మేధాయై నమః
మనీషాయై నమః
మృత్యుమారికాయై నమః
మృగత్వచే నమః
యోగిజనప్రియాయై నమః
యోగాఙ్గధ్యానశీలాయై నమః
యజ్ఞభువే నమః
యజ్ఞవర్ధిన్యై నమః
రాకాయై నమః
రాకేన్దువదనాయై నమః
రమ్యాయై నమః
రణితనూపురాయై నమః
రక్షోఘ్న్యై నమః
రతిదాత్ర్యై నమః
లతాయై నమః
లీలాయై నమః
లీలానరవపుషే నమః
లోలాయై నమః
వరేణ్యాయై నమః
వసుధాయై నమః
వీరాయై నమః
వరిష్ఠాయై నమః
శాతకుమ్భమయ్యై నమః
శక్త్యై నమః
శ్యామాయై నమః
శీలవత్యై నమః
శివాయై నమః
హోరాయై నమః
హయగాయై నమః
॥ ఓం ॥

ఐం ఓం
విద్యాలక్ష్మ్యై నమః
వాగ్దేవ్యై నమః
పరదేవ్యై నమః
నిరవద్యాయై నమః
పుస్తకహస్తాయై నమః
జ్ఞానముద్రాయై నమః
శ్రీవిద్యాయై నమః
విద్యారూపాయై నమః
శాస్త్రనిరూపిణ్యై నమః
త్రికాలజ్ఞానాయై నమః
సరస్వత్యై నమః
మహావిద్యాయై నమః
వాణిశ్రియై నమః
యశస్విన్యై నమః
విజయాయై నమః
అక్షరాయై నమః
వర్ణాయై నమః
పరావిద్యాయై నమః
కవితాయై నమః
నిత్యబుద్ధాయై నమః
నిర్వికల్పాయై నమః
నిగమాతీతాయై నమః
నిర్గుణరూపాయై నమః
నిష్కలరూపాయై నమః
నిర్మలాయై నమః
నిర్మలరూపాయై నమః
నిరాకారాయై నమః
నిర్వికారాయై నమః
నిత్యశుద్ధాయై నమః
బుద్ధ్యై నమః
ముక్త్యై నమః
నిత్యాయై నమః
నిరహఙ్కారాయై నమః
నిరాతఙ్కాయై నమః
నిష్కలఙ్కాయై నమః
నిష్కారిణ్యై నమః
నిఖిలకారణాయై నమః
నిరీశ్వరాయై నమః
నిత్యజ్ఞానాయై నమః
నిఖిలాణ్డేశ్వర్యై నమః
నిఖిలవేద్యాయై నమః
గుణదేవ్యై నమః
సుగుణదేవ్యై నమః
సర్వసాక్షిణ్యై నమః
సచ్చిదానన్దాయై నమః
సజ్జనపూజితాయై నమః
సకలదేవ్యై నమః
మోహిన్యై నమః
మోహవర్జితాయై నమః
మోహనాశిన్యై నమః
శోకాయై నమః
శోకనాశిన్యై నమః
కాలాయై నమః
కాలాతీతాయై నమః
కాలప్రతీతాయై నమః
అఖిలాయై నమః
అఖిలనిదానాయై నమః
అజరామరాయై నమః
అజహితకారిణ్యై నమః
త్రిగ़ుణాయై నమః
త్రిమూర్త్యై నమః
భేదవిహీనాయై నమః
భేదకారణాయై నమః
శబ్దాయై నమః
శబ్దభణ్డారాయై నమః
శబ్దకారిణ్యై నమః
స్పర్శాయై నమః
స్పర్శవిహీనాయై నమః
రూపాయై నమః
రూపవిహీనాయై నమః
రూపకారణాయై నమః
రసగన్ధిన్యై నమః
రసవిహీనాయై నమః
సర్వవ్యాపిన్యై నమః
మాయారూపిణ్యై నమః
ప్రణవలక్ష్మ్యై నమః
మాత్రే నమః
మాతృస్వరూపిణ్యై నమః
హ్రీఙ్కార్యై
ఓంకార్యై నమః
శబ్దశరీరాయై నమః
భాషాయై నమః
భాషారూపాయై నమః
గాయత్ర్యై నమః
విశ్వాయై నమః
విశ్వరూపాయై నమః
తైజసే నమః
ప్రాజ్ఞాయై నమః
సర్వశక్త్యై నమః
విద్యావిద్యాయై నమః
విదుషాయై నమః
మునిగణార్చితాయై నమః
ధ్యానాయై నమః
హంసవాహిన్యై నమః
హసితవదనాయై నమః
మన్దస్మితాయై నమః
అమ్బుజవాసిన్యై నమః
మయూరాయై నమః
పద్మహస్తాయై నమః
గురుజనవన్దితాయై నమః
సుహాసిన్యై నమః
మఙ్గలాయై నమః
వీణాపుస్తకధారిణ్యై నమః
॥ ఓం ॥

శ్రీం శ్రీం శ్రీం ఓం
ఐశ్వర్యలక్ష్మ్యై నమః
అనఘాయై నమః
అలిరాజ్యై నమః
అహస్కరాయై నమః
అమయఘ్న్యై నమః
అలకాయై నమః
అనేకాయై నమః
అహల్యాయై నమః
ఆదిరక్షణాయై నమః
ఇష్టేష్టదాయై నమః
ఇన్ద్రాణ్యై నమః
ఈశేశాన్యై నమః
ఇన్ద్రమోహిన్యై నమః
ఉరుశక్త్యై నమః
ఉరుప్రదాయై నమః
ఊర్ధ్వకేశ్యై నమః
కాలమార్యై నమః
కాలికాయై నమః
కిరణాయై నమః
కల్పలతికాయై నమః
కల్పస్ంఖ్యాయై నమః
కుముద్వత్యై నమః
కాశ్యప్యై నమః
కుతుకాయై నమః
ఖరదూషణహంత్ర్యై నమః
ఖగరూపిణ్యై నమః
గురవే నమః
గుణాధ్యక్షాయై నమః
గుణవత్యై నమః
గోపీచన్దనచర్చితాయై నమః
హఙ్గాయై నమః
చక్షుషే నమః
చన్ద్రభాగాయై నమః
చపలాయై నమః
చలత్కుణ్డలాయై నమః
చతుఃషష్టికలాజ్ఞానదాయిన్యై నమః
చాక్షుషీ మనవే నమః
చర్మణ్వత్యై నమః
చన్ద్రికాయై నమః
గిరయే నమః
గోపికాయై నమః
జనేష్టదాయై నమః
జీర్ణాయై నమః
జినమాత్రే నమః
జన్యాయై నమః
జనకనన్దిన్యై నమః
జాలన్ధరహరాయై నమః
తపఃసిద్ధ్యై నమః
తపోనిష్ఠాయై నమః
తృప్తాయై నమః
తాపితదానవాయై నమః
దరపాణయే నమః
ద్రగ్దివ్యాయై నమః
దిశాయై నమః
దమితేన్ద్రియాయై నమః
దృకాయై నమః
దక్షిణాయై నమః
దీక్షితాయై నమః
నిధిపురస్థాయై నమః
న్యాయశ్రియై నమః
న్యాయకోవిదాయై నమః
నాభిస్తుతాయై నమః
నయవత్యై నమః
నరకార్తిహరాయై నమః
ఫణిమాత్రే నమః
ఫలదాయై నమః
ఫలభుజే నమః
ఫేనదైత్యహృతే నమః
ఫులామ్బుజాసనాయై నమః
ఫుల్లాయై నమః
ఫుల్లపద్మకరాయై నమః
భీమనన్దిన్యై నమః
భూత్యై నమః
భవాన్యై నమః
భయదాయై నమః
భీషణాయై నమః
భవభీషణాయై నమః
భూపతిస్తుతాయై నమః
శ్రీపతిస్తుతాయై నమః
భూధరధరాయై నమః
భుతావేశనివాసిన్యై నమః
మధుఘ్న్యై నమః
మధురాయై నమః
మాధవ్యై నమః
యోగిన్యై నమః
యామలాయై నమః
యతయే నమః
యన్త్రోద్ధారవత్యై నమః
రజనీప్రియాయై నమః
రాత్ర్యై నమః
రాజీవనేత్రాయై నమః
రణభూమ్యై నమః
రణస్థిరాయై నమః
వషట్కృత్యై నమః
వనమాలాధరాయై నమః
వ్యాప్త్యై నమః
విఖ్యాతాయై నమః
శరధన్వధరాయై నమః
శ్రితయే నమః
శరదిన్దుప్రభాయై నమః
శిక్షాయై నమః
శతఘ్న్యై నమః
శాంతిదాయిన్యై నమః
హ్రీం బీజాయై నమః
హరవన్దితాయై నమః
హాలాహలధరాయై నమః
హయఘ్న్యై నమః
హంసవాహిన్యై నమః
॥ ఓం ॥

శ్రీం హ్రీం క్లీం
మహాలక్ష్మ్యై నమః
మన్త్రలక్ష్మ్యై నమః
మాయాలక్ష్మ్యై నమః
మతిప్రదాయై నమః
మేధాలక్ష్మ్యై నమః
మోక్షలక్ష్మ్యై నమః
మహీప్రదాయై నమః
విత్తలక్ష్మ్యై నమః
మిత్రలక్ష్మ్యై నమః
మధులక్ష్మ్యై నమః
కాన్తిలక్ష్మ్యై నమః
కార్యలక్ష్మ్యై నమః
కీర్తిలక్ష్మ్యై నమః
కరప్రదాయై నమః
కన్యాలక్ష్మ్యై నమః
కోశలక్ష్మ్యై నమః
కావ్యలక్ష్మ్యై నమః
కలాప్రదాయై నమః
గజలక్ష్మ్యై నమః
గన్ధలక్ష్మ్యై నమః
గృహలక్ష్మ్యై నమః
గుణప్రదాయై నమః
జయలక్ష్మ్యై నమః
జీవలక్ష్మ్యై నమః
జయప్రదాయై నమః
దానలక్ష్మ్యై నమః
దివ్యలక్ష్మ్యై నమః
ద్వీపలక్ష్మ్యై నమః
దయాప్రదాయై నమః
ధనలక్ష్మ్యై నమః
ధేనులక్ష్మ్యై నమః
ధనప్రదాయై నమః
ధర్మలక్ష్మ్యై నమః
ధైర్యలక్ష్మ్యై నమః
ద్రవ్యలక్ష్మ్యై నమః
ధృతిప్రదాయై నమః
నభోలక్ష్మ్యై నమః
నాదలక్ష్మ్యై నమః
నేత్రలక్ష్మ్యై నమః
నయప్రదాయై నమః
నాట్యలక్ష్మ్యై నమః
నీతిలక్ష్మ్యై నమః
నిత్యలక్ష్మ్యై నమః
నిధిప్రదాయై నమః
పూర్ణలక్ష్మ్యై నమః
పుష్పలక్ష్మ్యై నమః
పశుప్రదాయై నమః
పుష్టిలక్ష్మ్యై నమః
పద్మలక్ష్మ్యై నమః
పూతలక్ష్మ్యై నమః
ప్రజాప్రదాయై నమః
ప్రాణలక్ష్మ్యై నమః
ప్రభాలక్ష్మ్యై నమః
ప్రజ్ఞాలక్ష్మ్యై నమః
ఫలప్రదాయై నమః
బుధలక్ష్మ్యై నమః
బుద్ధిలక్ష్మ్యై నమః
బలలక్ష్మ్యై నమః
బహుప్రదాయై నమః
భాగ్యలక్ష్మ్యై నమః
భోగలక్ష్మ్యై నమః
భుజలక్ష్మ్యై నమః
భక్తిప్రదాయై నమః
భావలక్ష్మ్యై నమః
భీమలక్ష్మ్యై నమః
భూర్లక్ష్మ్యై నమః
భూషణప్రదాయై నమః
రూపలక్ష్మ్యై నమః
రాజ్యలక్ష్మ్యై నమః
రాజలక్ష్మ్యై నమః
రమాప్రదాయై నమః
వీరలక్ష్మ్యై నమః
వార్ధికలక్ష్మ్యై నమః
విద్యాలక్ష్మ్యై నమః
వరలక్ష్మ్యై నమః
వర్షలక్ష్మ్యై నమః
వనలక్ష్మ్యై నమః
వధూప్రదాయై నమః
వర్ణలక్ష్మ్యై నమః
వశ్యలక్ష్మ్యై నమః
వాగ్లక్ష్మ్యై నమః
వైభవప్రదాయై నమః
శౌర్యలక్ష్మ్యై నమః
శాంతిలక్ష్మ్యై నమః
శక్తిలక్ష్మ్యై నమః
శుభప్రదాయై నమః
శ్రుతిలక్ష్మ్యై నమః
శాస్త్రలక్ష్మ్యై నమః
శ్రీలక్ష్మ్యై నమః
శోభనప్రదాయై నమః
స్థిరలక్ష్మ్యై నమః
సిద్ధిలక్ష్మ్యై నమః
సత్యలక్ష్మ్యై నమః
సుధాప్రదాయై నమః
సైన్యలక్ష్మ్యై నమః
సామలక్ష్మ్యై నమః
సస్యలక్ష్మ్యై నమః
సుతప్రదాయై నమః
సామ్రాజ్యలక్ష్మ్యై నమః
సల్లక్ష్మ్యై నమః
హ్రీలక్ష్మ్యై నమః
ఆఢ్యలక్ష్మ్యై నమః
ఆయుర్లక్ష్మ్యై నమః
ఆరోగ్యదాయై నమః
శ్రీ మహాలక్ష్మ్యై నమః
॥ ఓం ॥

నమః సర్వ స్వరూపే చ నమో కల్యాణదాయికే ।
మహాసమ్పత్ప్రదే దేవి ధనదాయై నమోఽస్తుతే ॥

మహాభోగప్రదే దేవి మహాకామప్రపూరితే ।
సుఖమోక్షప్రదే దేవి ధనదాయై నమోఽస్తుతే ॥

బ్రహ్మరూపే సదానన్దే సచ్చిదానన్దరూపిణీ ।
ధృతసిద్ధిప్రదే దేవి ధనదాయై నమోఽస్తుతే ॥

ఉద్యత్సూర్యప్రకాశాభే ఉద్యదాదిత్యమణ్డలే ।
శివతత్వప్రదే దేవి ధనదాయై నమోఽస్తుతే ॥

శివరూపే శివానన్దే కారణానన్దవిగ్రహే ।
విశ్వసంహారరూపే చ ధనదాయై నమోఽస్తుతే ॥

పఞ్చతత్వస్వరూపే చ పఞ్చాచారసదారతే ।
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోఽస్తుతే ॥

శ్రీం ఓం ॥

ఓం శ్రీ లలితా మహాత్రిపురసున్దరీ పరాభట్టారికా ।
సమేతాయ శ్రీ చన్ద్రమౌళీశ్వర పరబ్రహ్మణే నమః ॥

జయ జయ శఙ్కర హర హర శఙ్కర ॥

Also Read:

Shri Ashtalaxmi 108 Names | Ashtalaxmi | Ashta Laxmi Stotra in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shri Ashtalaxmi 108 Names in Telugu | Ashtalaxmi | Ashta Laxmi Stotra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top