Templesinindiainfo

Best Spiritual Website

Shri Gopalashtakam Lyrics in Telugu with Meaning | శ్రీగోపాలాష్టకమ్

శ్రీగోపాలాష్టకమ్ Lyrics in Telugu:

శ్రీ గణేశాయ నమః ॥

యస్మాద్విశ్వం జాతమిదం చిత్రమతర్క్యం యస్మిన్నానన్దాత్మని నిత్యం రమతే వై ।
యత్రాన్తే సంయాతి లయం చైతదశేషం తం గోపాలం సన్తతకాలం ప్రతి వన్దే ॥ ౧॥

యస్యాజ్ఞానాజ్జన్మజరారోగకదమ్బం జ్ఞాతే యస్మిన్నశ్యతి తత్సర్వమిహాశు ।
గత్వా యత్రాయాతి పునర్నో భవభూమిం తం గోపాలం సన్తతకాలం ప్రతి వన్దే ॥ ౨॥

తిష్ఠన్నన్తర్యో యమయత్యేతదజస్రం యం కశ్చిన్నో వేద జనోఽప్యాత్మని సన్తమ్ ।
సర్వం యస్యేదం చ వశే తిష్ఠతి విశ్వం తం గోపాలం సన్తతకాలం ప్రతి వన్దే ॥ ౩॥

ధర్మోఽధర్మేణేహ తిరస్కారముపైతి కాలే యస్మిన్మత్స్యముఖైశ్చారుచరిత్రైః ।
నానారూపైః పాతి తదా యోఽవనిబిమ్బం తం గోపాలం సన్తతకాలం ప్రతి వన్దే ॥ ౪॥

ప్రాణాయామైర్ధ్వస్తసమస్తేన్ద్రియదోషా రుధ్వా చిత్తం యం హృది పశ్యన్తి సమాధౌ ।
జ్యోతీరూపం యోగిజనామోదనిమగ్నాస్తం గోపాలం సన్తతకాలం ప్రతి వన్దే ॥ ౫॥

భానుశ్చన్ద్రశ్చోడుగణైశ్చైవ హుతాశో యస్మిన్నైవాభాతి తడిచ్చాపి కదాపి ।
యద్భాసా చాభాతి సమస్తం జగదేతత్ తం గోపాలం సన్తతకాలం ప్రతి వన్దే ॥ ౬॥

సత్యజ్ఞానం మోదమవోచుర్నిగమా యం యో బ్రహ్మేన్ద్రాదిత్యగిరీశార్చితపాదః ।
శేతేఽనన్తోఽనన్తతనావమ్బునిధౌ యస్తం గోపాలం సన్తతకాలం ప్రతి వన్దే ॥ ౭॥

శైవాః ప్రాహుర్యం శివమన్యే గణనాథం శక్తిం చైకేఽర్కం చ తథాన్యే మతిభేదాత్ ।
నానాకారైర్భాతి య ఏకోఽఖిలశక్తిస్తం గోపాలం సన్తతకాలం ప్రతి వన్దే ॥ ౮॥

శ్రీమద్గోపాలాష్టకమేతత్ సమధీతే భక్త్యా నిత్యం యో మనుజో వై స్థిరచేతాః ।
హిత్వా తూర్ణం పాపకలాపం స సమేతి పుణ్యం విష్ణోర్ధామ యతో నైవ నిపాతః ॥ ౯॥

ఇతి శ్రీపరమహంసస్వామిబ్రహ్మానన్దవిరచితం శ్రీ గోపాలాష్టకం సమ్పూర్ణమ్ ॥

Shri Gopalashtakam Meaning:

My salutations for all times to that Gopala,
From whom this pretty universe was born without doubt,
And in whom this happy soul plays daily with glee,
And also in whom this entire world will dissolve at the time’s end.

My salutations for all times to that Gopala,
Ignorance of whom, leads to the mixture of birth, aging and disease,
Knowledge of whom,leads to the destruction of all of them,
And attainment to whom prevents rebirth in this earth.

My salutations for all times to that Gopala,
Who lives inside everything and makes it function,
Who is in every soul without many not realizing him,
And in whose custody all this universe exists.

My salutations for all times to that Gopala,
Who is born as fish and other forms,
When unjust action drives away the just action,
And saves and preserves this world.

My salutations for all times to that Gopala,
Who is seen by yogis in their heart,
As the resplendent form, when they,
Drown themselves in happiness,do pranayama,
Get rid of faults of all senses and enter in to Samadhi.

My salutations for all times to that Gopala,
Who is the one in whom sun, moon, stars,
And rarely occurring lightning exist,
And whose light makes this entire world exist.

My salutations for all times to that Gopala,
Who is called as sachidananda by the Vedas,
Whose feet is worshipped by Brhama, Indra,
Adhithya and Shiva and who is the endless one,
Who sleeps on Adhisesha floating on the ocean.

My salutations for all times to that Gopala,
Who inspite of being called as Shiva by Shaivas,
Gana natha by Ganapthyas,
Shakthi by Shaaktheyas and Surya by Souras,
And others as their god as per their opinion,
Is the same universal power,
Even when addressed by all these names .

The man who reads daily with unified attention,
This holy octet on Gopala and meditates on him,
Would get all his sins destroyed and at the end,
Reach that place of Lord Vishnu for ever.

Shri Gopalashtakam Lyrics in Telugu with Meaning | శ్రీగోపాలాష్టకమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top