Templesinindiainfo

Best Spiritual Website

Shri Nanda Nandana Ashtakam Lyrics in Telugu

Sri Nanda Nandana Ashtakam in Telugu:

శ్రీ నన్ద నన్దనాష్టకమ్

సుచారువక్త్రమణ్డలం సుకర్ణరత్నకుణ్డలమ్ ।
సుచర్చితాఙ్గచన్దనం నమామి నన్దనన్దనమ్ ॥ ౧॥

సుదీర్ఘనేత్రపఙ్కజం శిఖీశిఖణ్డమూర్ధజమ్ ।
అనన్తకోటిమోహనం నమామి నన్దనన్దనమ్ ॥ ౨॥

సునాసికాగ్రమౌక్తికం స్వచ్ఛదన్తపఙ్క్తికమ్ ।
నవామ్బుదాఙ్గచిక్కణం నమామి నన్దనన్దనమ్ ॥ ౩॥

కరేణవేణురఞ్జితం గతిః కరీన్ద్రగఞ్జితమ్ ।
దుకూలపీతశోభనం నమామి నన్దనన్దనమ్ ॥ ౪॥

త్రిభఙ్గదేహసున్దరం నఖద్యుతిః సుధాకరమ్ ।
అమూల్యరత్నభూషణం నమామి నన్దనన్దనమ్ ॥ ౫॥

సుగన్ధ అఙ్గసౌరభం ఉరో విరాజి కౌస్తుభమ్ ।
స్ఫురత్ శ్రీవత్సలాఞ్ఛనం నమామి నన్దనన్దనమ్ ॥ ౬॥

వృన్దావనసునాగరం విలాసానుగవాససమ్ ।
సురేన్ద్రగర్వమోచనం నమామి నన్దనన్దనమ్ ॥ ౭॥

వ్రజాఙ్గనాసునాయకం సదా సుఖప్రదాయకమ్ ।
జగన్మనఃప్రలోభనం నమామి నన్దనన్దనమ్ ॥ ౮॥

శ్రీనన్దనన్దనాష్టకం పఠేద్యః శ్రద్ధయాన్వితః ।
తరేద్భవాబ్ధిదుస్తరం లభేత్తదఙ్ఘ్రియుక్తకమ్ ॥

ఇతి శ్రీనన్దనన్దనాష్టకం సమ్పూర్ణమ్ ।

Also Read:

Shri Nanda Nandana Ashtakam Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shri Nanda Nandana Ashtakam Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top