Sri Vishnu Shaktis: శ్రీ విష్ణు శక్తులు పద్మ పురాణం:
శ్రీ విష్ణువు యొక్క పరివర దేవతలు ఎనమండుగురు. వీరు ఆస్వమిని పరివేషేన్చుకొని యుందురు.
శ్రీదేవి – బంగారు రంగు ( సంపద – ఇశ్వరమ్)
భూదేవి – తెల్లని రంగు (భూమి)
సరస్వతీదేవి – తెలుపు – ఎరుపు కలిసిన రంగు (విద్య)
ప్రితిదేవి – నల్లని రంగు (ప్రేమ)
కీర్తిదేవి – ఎఱ్ఱని రంగు (యసేస్సు)
శాంతిదేవి – స్పటికమువలె తెల్లని రంగు (సహనం)
తుష్టిదేవి – పనుపు పచ్చని రంగు (సంతృప్తి – ఆనందం)
పుష్టిదేవి – నల్లని రంగు ( సంక్షేమం బలం)
వీరు లెల్లరు నాల్గు చేతులు కలవారు. నిజహస్తములు యందు కుడివైపున ఆభయ ముద్రను, ఎడమ వైపున వరదముద్రను, దరించియుందురు. రెండు పరహస్తముల యందు రెండు తామరపూవులను
పట్టుకొని యుందురు.
Sri Vishnu Shaktis