Templesinindiainfo

Best Spiritual Website

Sri Vishnu Shaktis

Sri Vishnu Shaktis: శ్రీ  విష్ణు  శక్తులు    పద్మ  పురాణం:
శ్రీ  విష్ణువు  యొక్క పరివర దేవతలు ఎనమండుగురు. వీరు ఆస్వమిని పరివేషేన్చుకొని యుందురు.

శ్రీదేవి –  బంగారు రంగు  ( సంపద – ఇశ్వరమ్)
భూదేవి – తెల్లని రంగు (భూమి)
సరస్వతీదేవి – తెలుపు – ఎరుపు కలిసిన రంగు (విద్య)
ప్రితిదేవి – నల్లని రంగు (ప్రేమ)
కీర్తిదేవి – ఎఱ్ఱని  రంగు (యసేస్సు)
శాంతిదేవి – స్పటికమువలె తెల్లని రంగు (సహనం)
తుష్టిదేవి – పనుపు   పచ్చని రంగు (సంతృప్తి – ఆనందం)
పుష్టిదేవి – నల్లని రంగు ( సంక్షేమం  బలం)

వీరు లెల్లరు నాల్గు చేతులు కలవారు. నిజహస్తములు యందు కుడివైపున ఆభయ ముద్రను, ఎడమ వైపున వరదముద్రను, దరించియుందురు. రెండు పరహస్తముల యందు రెండు తామరపూవులను

పట్టుకొని యుందురు.sri-vishnu-shaktis
sri-vishnu-shaktis-1

Sri Vishnu Shaktis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top