Sree Lalita Astottara Shatanamavali Lyrics in Telugu
Lalita Ashtottara Sata Namaavali in Telugu: ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమః ఓం హిమాచల మహావంశ పావనాయై నమః ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమః ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమః ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమః ఓం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమః ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః ఓం కస్తూరీ తిలకోల్లాసిత నిటలాయై నమః ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమః || […]