Templesinindiainfo

Best Spiritual Website

Annamacharya Sankeerthanalu Telugu Lyric

Annamayya Keerthana – Hari Yavataara Mitadu in Telugu and Meaning

Hari Yavataara Mitadu Lyrics in Telugu: హరి యవతార మీతడు అన్నమయ్య | అరయ మా గురుడీతడు అన్నమయ్య | వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య | ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య || ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య | భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు హావ భావమై తాళ్ళపాక […]

Annamayya Keerthana – Hari Naamamu Kadu in Telugu With Meaning

Annamayya Keerthana – Hari Naamamu Kadu Lyrics in Telugu: హరినామము కడు నానందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా || నళినాక్షు శ్రీనామము కలిదోషహరము కైవల్యము | ఫలసారము బహుబంధ మోచనము తలచవో తలచవో మనసా || నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము | సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో పొగడవో పొగడవో మనసా || కడగి శ్రీవేంకటపతి నామము ఒడి ఒడినే సంపత్కరము | అడియాలం బిల నతి సుఖమూలము తడవవో […]

Annamayya Keerthana – Govindaasrita Gokulabrundaa in Telugu

Govinda Srita Gokula Brunda Lyrics in Telugu: గోవిందాశ్రిత గోకులబృందా | పావన జయజయ పరమానంద || జగదభిరామ సహస్రనామ | సుగుణధామ సంస్తుతనామ | గగనశ్యామ ఘనరిపు భీమ | అగణిత రఘువంశాంబుధి సోమ || జననుత చరణా శరణ్యు శరణా | దనుజ హరణ లలిత స్వరణా | అనఘ చరణాయత భూభరణా | దినకర సన్నిభ దివ్యాభరణా || గరుడ తురంగా కారోత్తుంగా | శరధి భంగా ఫణి శయనాంగా | […]

Annamayya Keerthana – Ghanudaatade Mamu in Telugu

Annamayya Keerthana – Ghanudaatade Mamu Lyrics in Telugu: ఘనుడాతడే మము గాచుగాక హరి అనిశము నేమిక నతనికె శరణు || యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు యెవ్వడు రక్షకుడిన్నిటికి | యెవ్వని మూలము యీ సచరాచర మవ్వల నివ్వల నతనికే శరణు || పురుషోత్తముడని పొగడి రెవ్వరిని కరి నెవ్వడు గాచె | ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె అరుదుగ మేమిక నతనికె శరణు || శ్రీసతి యెవ్వని జేరి వురమునను భాసిల్లె నెవ్వడు […]

Annamayya Keerthana – Garuda Gamana Garudadhvaja in Telugu With Meaning

Garuda Gamana Garuda Dhwaja Lyrics in Telugu: గరుడ గమన గరుడధ్వజ నరహరి నమోనమో నమో || కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణిక | కమలనయన కమలాప్తకుల నమోనమో హరి నమో నమో || జలధి బంధన జలధిశయన జలనిధి మధ్య జంతుకల | జలధిజామాత జలధిగంభీర హలధర నమో హరి నమో || ఘనదివ్యరూప ఘనమహిమాంక ఘనఘనా ఘనకాయ వర్ణ | అనఘ శ్రీవేంకటాధిపతేహం నమో నమోహరి నమో నమో || Annamayya Keerthana […]

Annamayya Keerthana – Gaaline Poya in Telugu

Gaaline Poya Lyrics in Telugu: గాలినే పోయ గలకాలము తాలిమికి గొంతయు బొద్దులేదు || అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు గుడుగుకొననే పట్టె గలకాలము | ఒడలికి జీవుని కొడయడైనహరి దడవగా గొంతయు బొద్దులేదు || కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె కలుషదేహపుబాధ గలకాలము | తలపోసి తనపాలి దైవమైన హరి దలచగా గొంతయు బొద్దులేదు | శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె గరిమల గపటాల గలకాలము | తిరువేంకటగిరి దేవుడైనహరి […]

Annamayya Keerthana – Enda Gaani Needa Gaani in Telugu

Annamayya Keerthana – Enda Gaani Needa Gaani Lyrics in Telugu: ఎండగాని నీడగాని యేమైనగాని కొండల రాయడె మాకులదైవము || తేలుగాని పాముగాని దేవపట్టయినగాని గాలిగాని ధూళిగాని కానియేమైన | కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి- నీలవర్ణుడేమా నిజదైవము || చీమగాని దోమగాని చెలది యేమైనగాని గాముగాని నాముగాని కానియేమైన | పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు ధూమకేతువేమో దొరదైవము || పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని కల్లగని నల్లిగాని కానియేమైన | […]

Annamayya Keerthana – Emoko Chigurutadharamuna in Telugu

Emoko Chigurutadharamuna Lyrics in Telugu: ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను | భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా || కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన | చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు | నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు | నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా || పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల | కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు | వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు | వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా || ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు […]

Annamayya Keerthana – Emani Pogadudume in Telugu With Meaning

Annamayya Keerthana – Emani Pogadudume Lyrics in Telugu: ఏమని పొగదుడుమే యికనిను | ఆమని సొబగుల అలమేల్మంగ || తెలికన్నుల నీ తేటలే కదవే | వెలయగ విభునికి వెన్నెలలు | పులకల మొలకల పొదులివి గదవే | పలుమరు పువ్వుల పానుపులు || తియ్యపు నీమోవి తేనెలే కదవే | వియ్యపు రమణుని విందులివి | ముయ్యక మూసిన మొలక నవ్వు గదె | నెయ్యపు గప్పురపు నెరి బాగాలు || కైవసమగు […]

Annamayya Keerthana – Ele Ele Maradalaa in Telugu

Annamayya Keerthana – Ele Ele Maradala Lyrics in Telugu: ఏలే యేలే మరదలా చాలుజాలు | చాలును చాలు నీతోడి సరసంబు బావ || గాటపు గుబ్బలు గదలగ గులికేవు | మాటల దేటల మరదలా | చీటికి మాటికి జెనకేవే వట్టి | బూటకాలు మానిపోవే బావ || అందిందె నన్ను నదలించి వేసేవు | మందమేలపు మరదలా | సందుకో దిరిగేవి సటకారివో బావ | పొందుగాదిక బోవే బావ || […]

Scroll to top