Annamayya Keerthana – Periginaadu Choodaro in Telugu With Meaning
Annamayya Keerthana – Periginaadu Choodaro Lyrics in Telugu: పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు | పరగి నానా విద్యల బలవంతుడు || రక్కసుల పాలికి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు | దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు || లలిమీరిన యట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు | నెలకొన్న లంకా నిర్థూమధాముడు తలపున శ్రీరాము నాత్మారాముడు || దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపః ఫల పుణ్యుడు | […]