Ardhanari Nateshvara Stotram Lyrics in Telugu | Telugu Shlokas
Ardhanari Nateshwara Stotram in Telugu: ॥ అర్ధనారీ నటేశ్వర స్తోత్రమ్ ॥ శివాయ నమః ॥ అర్ధనారీనటేశ్వరస్తోత్రమ్ | చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ | ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివయై చ నమః శివాయ ॥ ౧ ॥ కస్తూరికాకుఙ్కుమచర్చితాయై చితారజఃపుఞ్జవిచర్చితాయ | కౄతస్మరాయై వికౄతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ ॥ ౨ ॥ చలత్క్వణత్కఙ్కణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ | హేమాఙ్గదాయై భుజగాఙ్గాదాయ నమః శివాయై చ నమః శివాయ ॥ ౩ ॥ […]