Bharatagraja Ashtakam Lyrics in Telugu | భరతాగ్రజాష్టకమ్
భరతాగ్రజాష్టకమ్ Lyrics in Telugu: శ్రీభరతాగ్రజాష్టకమ్ హే జానకీశ వరసాయకచాపధారిన్ హే విశ్వనాథ రఘునాయక దేవ-దేవ। హే రాజరాజ జనపాలక ధర్మపాల త్రయస్వ నాథ భరతాగ్రజ దీనబన్ధో॥౧॥ హే సర్వవిత్ సకలశక్తినిధే దయాబ్ధే హే సర్వజిత్ పరశురామనుత ప్రవీర। హే పూర్ణచన్ద్రవిమలాననం వారిజాక్ష త్రయస్వ నాథ భరతాగ్రజ దీనబన్ధో॥౨॥ హే రామ బద్ధవరుణాలయ హే ఖరారే హే రావణాన్తక విభీషణకల్పవృక్ష। హే పహ్నజేన్ద్ర శివవన్దితపాదపహ్న త్రయస్వ నాథ భరతాగ్రజ దీనబన్ధో॥౩॥ హే దోషశూన్య సుగుణార్ణవదివ్యదేహిన్ హేసర్వకృత్ సకలహృచ్చిదచిద్విశిష్ట। […]