Chandrachoodaalaa Ashtakam Lyrics in Telugu
Chandrachoodaalaa Ashtakam in Telugu: || చన్ద్రచూడాలాష్టకమ్ || శివాయ నమః || చన్ద్రచూడాలా అష్టకమ్ యమనియమాద్యఙ్గయుతైర్యోగైర్యత్పాదపఙ్కజం ద్రష్టుమ్ | ప్రయతన్తే మునివర్యాస్తమహం ప్రణమామి చన్ద్రచూడాలమ్ || ౧ || యమగర్వభఞ్జనచణం నమతాం సర్వేష్టదానధౌరేయమ్ | శమదమసాధనసంపల్లభ్యం ప్రణమామి చన్ద్రచూడాలమ్ || ౨ || యం ద్రోణబిల్వముఖ్యైః పూజయతాం ద్వారి మత్తమాతఙ్గాః | కణ్ఠే లసన్తి విద్యాస్తమహం ప్రణమామి చన్ద్రచూడాలమ్ || ౩ || నలినభవపద్మనేత్రప్రముఖామరసేవ్యమానపదపద్మమ్ | నతజనవిద్యాదానప్రవణం ప్రణమామి చన్ద్రచూడాలమ్ || ౪ || నుతిభిర్దేవవరాణాం […]