Templesinindiainfo

Best Spiritual Website

Deva Devam Bhaje in Telugu

Annamayya Keerthana – Deva Devam Bhaje in Telugu With Meaning

Annamayya Keerthana – Deva Devam Bhaje Lyrics in Telugu: దేవ దేవం భజే దివ్యప్రభావమ్ | రావణాసురవైరి రణపుంగవమ్ || రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయమ్ | రాజారి కోదండ రాజ దీక్షాగురుం రాజీవలోచనం రామచంద్రమ్ || నీలజీమూత సన్నిభశరీరం ఘనవి- శాలవక్షం విమల జలజనాభమ్ | తాలాహినగహరం ధర్మసంస్థాపనం భూలలనాధిపం భోగిశయనమ్ || పంకజాసనవినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనమ్ | లంకా విశోషణం లాలితవిభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతమ్ || […]

Scroll to top