Templesinindiainfo

Best Spiritual Website

Prithvidhara Raja Putra Ashtakam lyrics Telugu

Prithvidhararajaputryashtakam Lyrics in Telugu | పృథ్వీధరరాజపుత్ర్యష్టకమ్

పృథ్వీధరరాజపుత్ర్యష్టకమ్ Lyrics in Telugu: జ్ఞాత్వాపి దోషాన్విషయేషు శబ్దరసాదిమేష్వప్రతిబద్ధతర్షమ్ । ఆకారమాత్రాత్పరహంసరూపం మాం పాహి పృథ్వీధరరాజపుత్రి ॥ ౧॥ వివేకవైరాగ్యశమాదిషట్కముముక్షుతాగన్ధలవానభిజ్ఞమ్ । నక్తన్దివం స్వోదరపూరణేచ్ఛుం మాం పాహి పుథ్వీధరరాజపుత్రి ॥ ౨॥ కాషాయవస్త్రేణ కరాత్తదణ్డకమణ్డలుభ్యాం జపమాలయా చ । విభ్రామయన్తం గృహిణాం కదమ్బం మాం పాహి పృథ్వీధరరాజపుత్రి ॥ ౩॥ వేదాన్తవాక్యాని ముధోచ్చరన్తం తదర్థజాతం బహు వర్ణయన్తమ్ । కదాపి న ధ్యాతపరాత్మతత్త్వం మాం పాహి పృథ్వీధరరాజపుత్రి ॥ ౪॥ సువర్ణతన్తూజ్జ్వలచేలకామం యానేషు మానేషు వివృద్ధరాగమ్ । […]

Scroll to top