Templesinindiainfo

Best Spiritual Website

Shivakeshadi Padanta Varnana Stotram Stotra lyrics

Shivakeshadi Padanta Varnana Stotram Lyrics in Telugu | Telugu Shlokas

Shivakeshadi Padanta Varnana Stotram in Telugu: ॥ శివకేశాదిపాదాన్తవర్ణనస్తోత్రమ్ ॥ శివాయ నమః || శివకేశాది పాదాన్త వర్ణన స్తోత్రమ్ దేయాసుర్మూర్ధ్ని రాజత్సరససురసరిత్పారపర్యన్తనిర్యత్- ప్రాంశుస్తమ్బాః పిశఙ్గాస్తులితపరిణతారక్తశాలీలతా వః | దుర్వారాపత్తిగర్తశ్రితనిఖిలజనోత్తారణే రజ్జుభూతా ఘోరాఘోర్వీరుహాలీదహనశిఖిశిఖాః శర్మ శార్వాః కపర్దాః || ౧ || కుర్వన్నిర్వాణమార్గప్రగమపరిలసద్రూప్యసోపానశఙ్కాం శక్రారీణాం పురాణాం త్రయవిజయకృతస్పష్టరేఖాయమాణమ్ | అవ్యాదవ్యాజముచ్చైరలికహిమధరాధిత్యకాన్తస్త్రిధోద్య- జ్జాహ్నవ్యాభం మృడానీకమితరుడుపరుక్పాణ్డరం వస్త్రిపుణ్డ్రమ్ || ౨ || క్రుధ్యద్గౌరీప్రసాదానతిసమయపదాఙ్గుష్ఠసఙ్క్రాన్తలాక్షా- బిన్దుస్పర్ధి స్మరారేః స్ఫటికమణిదృషన్మగ్నమాణిక్యశోభమ్ | మూర్ధ్న్యుద్యద్దివ్యసిన్ధోః పతితశఫరికాకారి వో మస్తకం స్తాదస్తోకాపత్తికృత్త్యై హుతవహకణికామోక్షరూక్షం సదాక్షి […]

Scroll to top