Shri Krishnashtakam 8 Lyrics in Telugu | శ్రీకృష్ణాష్టకమ్
శ్రీకృష్ణాష్టకమ్ 8 Lyrics in Telugu: శ్రీగోపగోకులవివర్ధన నన్దసూనో రాధాపతే వ్రజజనార్తిహరావతార । మిత్రాత్మజాతటవిహారణ దీనబన్ధో దామోదరాచ్యుత విభో మమ దేహి దాస్యమ్ ॥ ౧॥ శ్రీరాధికారమణ మాధవ గోకులేన్ద్ర- సూనో యదూత్తమ రమార్చితపాదపద్మ । శ్రీశ్రీనివాస పురుషోత్తమ విశ్వమూర్త్తే గోవిన్ద యాదవపతే మమ దేహి దాస్యమ్ ॥ ౨॥ గోవర్ధనోద్ధరణ గోకులవల్లభాద్య వంశోద్భటాలయ హరేఽఖిలలోకనాథ । శ్రీవాసుదేవ మధుసూదన విశ్వనాథ విశ్వేశ గోకులపతే మమ దేహి దాస్యమ్ ॥ ౩॥ రాసోత్సవప్రియ బలానుజ సత్త్వరాశే భక్తానుకమ్పితభవార్తిహరాధినాథ […]