Shri Balalila Ashtakam Lyrics in Telugu | శ్రీబాలలీలాష్టకమ్
శ్రీబాలలీలాష్టకమ్ Lyrics in Telugu: (భక్తసుఖదమఞ్జరీ గ్రన్థాత్) భజ విఠ్ఠలబాలం గోకులపాలం రసికరసాలం దేహధరమ్ । భజ రుక్యిణిగోదం పరమవినోదం ప్రకటప్రమోదం మోహకరమ్ ॥ ౧॥ భజ సున్దరవక్త్రం బాలచరిత్రం పరమపవిత్రం మనహారి । భజ జయరసరూపం గోకులభూపం పరమానూపం సుఖకారి ॥ ౨॥ జయ మఙ్గల మఙ్గల సహజ సుమఙ్గల దురితఅమఙ్గల జనత్రాతా । జయ ఆనన్దకారక బహుసుఖదాయక ఈక్షణసాయకరసదాతా ॥ ౩॥ భజ కణ్డాభరణం పరమసువరణం అఙ్గదధరణం రుచికర్తా । భజ లీలాకరణం బహురసభరణం […]