Sri Bhujangaprayata Ashtakam Lyrics in Telugu | శ్రీభుజఙ్గప్రయాతాష్టకమ్
శ్రీభుజఙ్గప్రయాతాష్టకమ్ Lyrics in Telugu: సదా గోపికామణ్డలే రాజమానం లసన్నృత్యబన్ధాదిలీలానిదానమ్ । గలద్దర్పకన్దర్పశోభాభిదానం భజే నన్దసూనుం సదానన్దరూపమ్ ॥ ౧॥ వ్రజస్త్రీజనానన్దసన్దోహసక్తం సుధావర్షింవంశీనినాదానురక్తమ్ । త్రిభఙ్గాకృతిస్వీకృతస్వీయభక్తం భజే నన్దసూనుం సదాఽఽనన్దరూపమ్ ॥ ౨॥ స్ఫురద్రాసలీలావిలాసాతిరమ్యం పరిత్యక్తగేహాదిదాసైకగమ్యమ్ । విమానస్థితాశేషదేవాదినమ్యం భజే నన్దసూనుం సదాఽఽనన్దరూపమ్ ॥ ౩॥ స్వలీలారసానన్దదుగ్ధోదమగ్నం ప్రియస్వామినీబాహుకణ్ఠైకలగ్నమ్ । రసాత్మైకరూపాఽవబోఘం త్రిభఙ్గం భజే నన్దసూనుం సదాఽఽనన్దరూపమ్ ॥ ౪॥ రసామోదసమ్పాదకం మన్దహాసం కృతాభీరనారీవిహారైకరాసమ్ । ప్రకాశీకృతస్వీయనానావిలాసం భజే నన్దసూనుం సదాఽఽనన్దరూపమ్ ॥ ౫॥ జితానఙ్గసర్వాఙ్గశోభాభిరామం క్షపాపూరితస్వామినీవృన్దకామమ్ […]