Templesinindiainfo

Best Spiritual Website

Shri Girirajdharyashtakam Text in Telugu

Shri Girirajadharyashtakam Lyrics in Telugu | శ్రీగిరిరాజధార్యష్టకమ్

శ్రీగిరిరాజధార్యష్టకమ్ Lyrics in Telugu: భక్తాభిలాషాచరితానుసారీ దుగ్ధాదిచౌర్యేణ యశోవిసారీ । కుమారతానన్దితఘోషనారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౧॥ వ్రజాఙ్గనావృన్దసదావిహారీ అఙ్గైర్గృహాఙ్గారతమోఽపహారీ । క్రీడారసావేశతమోఽభిసారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౨॥ వేణుస్వనానన్దితపన్నగారీ రసాతలానృత్యపదప్రచారీ । క్రీడన్వయస్యాకృతిదైత్యమారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౩॥ పులిన్దదారాహితశమ్బరారీ రమాసదోదారదయాప్రకారీ । గోవర్ధనే కన్దఫలోపహారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౪॥ కలిన్దజాకూలదుకూలహారీ కుమారికాకామకలావితారీ । వృన్దావనే గోధనవృన్దచారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౫॥ వ్రజేన్ద్రసర్వాధికశర్మకారీ మహేన్ద్రగర్వాధికగర్వహారీ । […]

Scroll to top