Templesinindiainfo

Best Spiritual Website

Sri Bala Krishna Ashtakam 2 Telugu lyrics

Shri Balakrishnashtakam 2 Lyrics in Telugu | శ్రీబాలకృష్ణాష్టకమ్ ౨

శ్రీబాలకృష్ణాష్టకమ్ ౨ Lyrics in Telugu: శ్రీకృష్ణదాసకృతం శ్రీమన్నన్దయశోదాహృదయస్థితభావతత్పరో భగవాన్ । పుత్రీకృతనిజరూపః స జయతి పురతః కృపాలుర్బాలకృష్ణః ॥ ౧॥ కథమపి రిఙ్గణమకరోదఙ్గణగతజానుఘర్షణోద్యుక్తః । కటితటకిఙ్కిణిజాలస్వనశఙ్కితమానసః సదా హ్యాస్తే ॥ ౨॥ వికసితపఙ్కజనయనః ప్రకటితహర్షః సదైవ ధూసరాఙ్గః । పరిగచ్ఛతి కటిభఙ్గప్రసరీకృతపాణియుగ్మాభ్యామ్ ॥ ౩॥ ఉపలక్షితదధిభాణ్డః స్ఫురితబ్రహ్మాణ్డవిగ్రహో భుఙ్క్తే । ముష్టీకృతనవనీతః పరమపునీతో ముగ్ధభావాత్మా ॥ ౪॥ నమ్రీకృతవిధువదనః ప్రకటీకృతచౌర్యగోపనాయాసః । స్వామ్బోత్సఙ్గవిలాసః క్షుధితః సమ్ప్రతి దృశ్యతే స్తనార్థీ ॥ ౫॥ సింహనఖాకృతిభూషణభూషితహృదయః సుశోభతే నిత్యమ్ […]

Scroll to top